Chandrababu వాలెంటీర్లను వద్దన్న వారే వారికి పనివ్వమంటున్నారు!

చంద్రబాబు రూటు మార్చారు. తాను వ్యతిరేకించిన వ్యవస్థకే ఇపుడు పనులు అప్పగించాలంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబు సీఎం జగన్‌కు లేఖ రాశారు.. మరి ఇంతకూ ఆయన పని చెప్పాలంటున్న వ్యవస్థ ఏంటి?

Chandrababu వాలెంటీర్లను వద్దన్న వారే వారికి పనివ్వమంటున్నారు!
Follow us

|

Updated on: Mar 31, 2020 | 3:55 PM

Chandrababu writes letter to Jagan: కరోనా పుణ్యమాని పలు అంశాల్లో, పలువురి వైఖరిలో మార్పులు వస్తున్నాయి. సామాజిక దూరాన్ని పాటించమని చెబుతూనే కొందరు చిరకాలంగా దూరంగా వున్న నేతలు కలిసిపోతుంటే.. ఒక విధానాన్ని వ్యతిరేకించిన వారే.. తిరిగి కరోనా నియంత్రణలో ఆ యంత్రాంగాన్ని వాడుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. సరిగ్గా ఇదే జరిగిందిపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.

ఏపీలో విపక్ష నేత చంద్రబాబు మంగళవారం నాడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. కరోనా నియంత్రణ కోసం ప్రకటించిన లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను నివారించాలన్నది చంద్రబాబు రాసిన లేఖ సారాంశం. లాక్ డౌన్ వల్ల గత పది రోజులుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను చంద్రబాబు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు.. తదితర అత్యవసర వస్తువుల కోసం అల్లాడిపోతున్న పరిస్థితి. చేతినిండా డబ్బులున్న వారి సంగతి పక్కన పెడితే.. ఏ రోజుకారోజు సంపాదన మీద ఆధారపడి బతుకుతున్న వారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది.

ఈ క్రమంలో పేదలకు రేషన్ సప్లై చేయడం ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యం కావాలన్నారు చంద్రబాబు నాయుడు. రేషన్ సరుకుల కోసం పెద్ద సంఖ్యలో జనం బయటికి రావడం కూడా కరోనా వ్యాప్తి దృష్ట్యా మంచిది కాదన్న చంద్రబాబు రేషన్ సరుకుల పంపిణీకి వాలెంటీర్ల వ్యవస్థను వినియోగించుకోవాలని సూచించారు చంద్రబాబు. ఈ అంశాన్ని తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు చంద్రబాబు. కొన్ని చోట్ల గ్రామాల్లో బయోమెట్రిక్ ద్వారా రేషన్ ఇవ్వడం ద్వారా సర్వర్ డౌన్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఎమెర్జెన్సీ టైం కాబట్టి బయోమెట్రిక్ నుంచి మినహాయింపునివ్వాలని, వాలెంటీర్ల ద్వారా రేషన్ పంపిణీ చేయాలని చంద్రబాబు తన లేఖలో ముఖ్యమంత్రిని కోరారు.

లాక్ డౌన్ కారణంగా పేదలకు ప్రతి ఇంటికి 5 వేల రూపాయలు తక్షణం ఇవ్వాలని, రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అయితే.. గత ఆరు నెలలుగా గ్రామ, వార్డు వాలెంటీర్ల వ్యవస్థను వైసీపీ కార్యకర్తలకు ఉపాధి అంటూ వ్యతిరేకించిన చంద్రబాబు.. సడన్‌గా ఆ వ్యవస్థను వినియోగించుకోవాలంటూ సలహా ఇవ్వడం చర్చనీయాంశమైంది.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!