రేపు ఎన్టీఆర్ జయంతి.. గుంటూరుకు చంద్రబాబు

NTR Birth Anniversary Celebrations, రేపు ఎన్టీఆర్ జయంతి.. గుంటూరుకు చంద్రబాబు

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 96వ జయంతి రేపు. ఈ నేపథ్యంలో ఆయన జయంతి వేడుకలు గుంటూరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 9గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. గ్రామగ్రామాన ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుగుతాయని.. నియోజకవర్గ స్థాయిలో జరిగే కార్యక్రమంలో నాయకులు పాల్గొంటారని ఎమ్మెల్సీ జనార్ధన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *