ఇంగ్లీష్ మీడియం బోధనకు సపోర్ట్ ఇస్తున్నాం.. కానీ: చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోన్న ఇంగ్లీష్ మీడియం బోధనకు తాము మద్దతిస్తామని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ఈ మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు జగన్ ప్రభుత్వానికి తాను కొన్ని సలహాలు ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియం పెట్టే ముందు టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని.. బుక్స్ అన్నీ ఇంగ్లీష్‌లో రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. లాంగ్వేజ్‌తో పాటు కంటెంట్ కూడా చాలా ముఖ్యమని.. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ చదువు లేకపోతే వ్యర్థమవుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. […]

ఇంగ్లీష్ మీడియం బోధనకు సపోర్ట్ ఇస్తున్నాం.. కానీ: చంద్రబాబు
Follow us

| Edited By:

Updated on: Dec 12, 2019 | 5:57 PM

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోన్న ఇంగ్లీష్ మీడియం బోధనకు తాము మద్దతిస్తామని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ఈ మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు జగన్ ప్రభుత్వానికి తాను కొన్ని సలహాలు ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియం పెట్టే ముందు టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని.. బుక్స్ అన్నీ ఇంగ్లీష్‌లో రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. లాంగ్వేజ్‌తో పాటు కంటెంట్ కూడా చాలా ముఖ్యమని.. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ చదువు లేకపోతే వ్యర్థమవుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలుగు మీడియం చదివిన ఎంతో మంది ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఐటీ జాబ్‌లు చేస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అమెరికాలో తెలుగు నేర్చుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని.. మన భాష గొప్పదనం ఏంటో ఇప్పుడైనా అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. తెలుగు నుంచి ఇంగ్లీష్‌కు మార్చే విరామ కాలంలో భాష ఎన్నికపై తల్లిదండ్రులు, విద్యార్థులకు స్వేచ్ఛను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ట్రాన్సిషన్ పీరియడ్ ముగిసిన తరువాత పూర్తి ఇంగ్లీష్ మీడియం చేయడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. ఇక ఆంగ్ల మాధ్యమంను పెట్టినా.. ‘తెలుగును కంపల్సరీ చేయాలి. మాతృభాషను త్యాగం చేయకండి’ అంటూ చంద్రబాబు, ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..