అమెరికా వెళ్లనున్న చంద్రబాబు?

Chandrababu Naidu Likely Go To America On 29 July, అమెరికా వెళ్లనున్న చంద్రబాబు?

అమరావతి : ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్లనున్నారు. ఈ నెల 29న అమెరికా బయల్దేరనున్న చంద్రబాబు రెండు రోజుల పాటు అక్కడే వైద్య పరీక్షలు చేయించుకుంటారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి .  వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత ఆగష్టు ఒకటిన తిరిగి రాష్ట్రానికి వస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇక అసెంబ్లీ సమావేశాలకు వచ్చే అవకాశం లేకపోవచ్చు. శుక్రవారం  సమావేశాల నుంచి ఆయన వాకౌట్‌ చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *