ఫ్యామిలీతో ఫారిన్ టూర్ వెళ్లిన చంద్రబాబు

Chandrababu Naidu Family Tour, ఫ్యామిలీతో ఫారిన్ టూర్ వెళ్లిన చంద్రబాబు

కుటుంబ సభ్యులతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యూరప్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషికి ఆయన ప్రత్యేక లేఖలో తెలిపారు. కుటుంబంతో విదేశాలకు వెళుతున్నందున నేడు ఢిల్లీలో జరగనున్న పార్టీల అధ్యక్షుల సమావేశానికి తాను హాజరు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ సమావేశంపై తమ పార్టీ వైఖరిని కూడా లేఖలో చంద్రబాబు వివరించారు. ఇదిలా ఉంటే ఈ నెల 24వరకు చంద్రబాబు తన కుటుంబంతో ఆయన విదేశాల్లో ఉండనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *