జగన్ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు దూరం

ఏపీ నూతన సీఎంగా గురువారం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ఆ కార్యక్రమానికి వెళ్లకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటు మిగిలిన టీడీపీ నేతలు కూడా ప్రమాణ స్వీకారానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అయితే తమ పార్టీ తరఫున వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి ఆయనను అభినందించేందుకు ముగ్గురు టీడీపీ నేతలకు చంద్రబాబు అనుమతించారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌లు జగన్ ఇంటికి […]

జగన్ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు దూరం
Follow us

| Edited By:

Updated on: May 29, 2019 | 4:16 PM

ఏపీ నూతన సీఎంగా గురువారం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ఆ కార్యక్రమానికి వెళ్లకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటు మిగిలిన టీడీపీ నేతలు కూడా ప్రమాణ స్వీకారానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అయితే తమ పార్టీ తరఫున వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి ఆయనను అభినందించేందుకు ముగ్గురు టీడీపీ నేతలకు చంద్రబాబు అనుమతించారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌లు జగన్ ఇంటికి వెళ్లనున్నారు. కాగా తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా చంద్రబాబు నాయుడుకు వైఎస్ జగన్ స్వయంగా ఫోన్ చేసిన విషయం తెలిసిందే.

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.