బ్రేకింగ్ : చంద్రబాబు కొత్త ఇంటి అన్వేషణ..?

మాజీ సీఎం చంద్రబాబు కొత్త ఇంటికోసం వెతుకున్నారని సమాచారం. ప్రజావేదికను కూల్చివేత అనంతరం జగన్ ప్రభుత్వం తన నివాసాన్ని కూడా కూల్చివేయాలన్న ఆలోచన చేస్తుందని తెలుసుకున్న చంద్రబాబు కొత్త నివాసంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఉండవల్లిలోని ఆయన ఇంటిని ఖాళీ చేయాలాని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు మూడు ప్రత్యామ్నాయాలను ఆయన పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అవి : 1. క్వాలిటీ ఐస్ క్రీం గెస్ట్ హాస్ 2. నోవాటెల్ హోటల్ ప్రాంతంలో భారతినగర్‌లోని 7వ క్రొస్‌లో ఉన్న […]

బ్రేకింగ్ : చంద్రబాబు కొత్త ఇంటి అన్వేషణ..?
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 26, 2019 | 4:53 PM

మాజీ సీఎం చంద్రబాబు కొత్త ఇంటికోసం వెతుకున్నారని సమాచారం. ప్రజావేదికను కూల్చివేత అనంతరం జగన్ ప్రభుత్వం తన నివాసాన్ని కూడా కూల్చివేయాలన్న ఆలోచన చేస్తుందని తెలుసుకున్న చంద్రబాబు కొత్త నివాసంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఉండవల్లిలోని ఆయన ఇంటిని ఖాళీ చేయాలాని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు మూడు ప్రత్యామ్నాయాలను ఆయన పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అవి : 1. క్వాలిటీ ఐస్ క్రీం గెస్ట్ హాస్ 2. నోవాటెల్ హోటల్ ప్రాంతంలో భారతినగర్‌లోని 7వ క్రొస్‌లో ఉన్న మరో గెస్ట్ హౌస్ 3. కామినేని హాస్పిటల్‌ సమీపంలో ఉన్న గ్రావెల్ ఇండియా వారి గెస్ట్ హాస్‌లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.