తెలుగు వారికోసం చంద్రబాబు లేఖ… ఇంతకీ ఏం జరిగింది?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్రం హోంశాఖ కార్యాదర్శి అజయ్ కుమార్ భల్లాకు లేఖ రాశారు. తెలుగు వారిని ఆదుకోవాలన్నది లేఖ సారాంశం.

తెలుగు వారికోసం చంద్రబాబు లేఖ... ఇంతకీ ఏం జరిగింది?
Follow us

|

Updated on: Apr 10, 2020 | 12:50 PM

Chandrababu letter to home ministry: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్రం హోంశాఖ కార్యాదర్శి అజయ్ కుమార్ భల్లాకు లేఖ రాశారు. తెలుగు వారిని ఆదుకోవాలన్నది లేఖ సారాంశం. లాక్ డౌన్ పీరియడ్‌ తెలుగు వారు అత్యధికంగా సఫర్ అవుతున్నందున వారిని ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కేంద్ర హోంశాఖను కోరారు.

టీడీపీ అధినేత చంద్రబాబు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాలకు శుక్రవారం లేఖలు రాశారు. గుజరాత్‌లో చిక్కుకున్న దాదాపు 4వేల మంది తెలుగువారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన జాలర్లు గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో చిక్కుకున్నారని చంద్రబాబు గుజరాత్ సీఎం, కేంద్ర హోం శాఖ కార్యదర్శి భల్లాల దృష్టికి తీసుకువచ్చారు.

లాక్ డౌన్ సమయం ముగిసేవరకు వారికి గుజరాత్ రాష్ట్రంలో వసతి కల్పించటంతోపాటు అన్నపానీయాలు అందించాలని చంద్రబాబు కోరారు. వారికి వైద్యం సదుపాయం అందించటంతో పాటు అవసరమైన నిత్యవసరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. తమ వారి యోగక్షేమాల పట్ల తెలుగు వారి కుటుంబసభ్యులు ఎంతో ఆందోళనతో ఉన్నారని వివరించారు. 4వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 11మంది ఫోన్ నెంబర్లను తన లేఖలకు జత చేసిన చంద్రబాబు… వాటి ఆధారంగా సహాయ చర్యలు కొనసాగించాలని సూచించారు.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు