గుడివాడ నడిబొడ్డున కొడాలి నానిపై చంద్రబాబు ఫైర్

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు ఫైరయ్యారు. గుడివాడ నడిబొడ్డున నిర్వహించిన రోడ్ షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిపై విమర్శలు గుప్పించారు. అసలు ఈ నాని ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఎదిగాడు, ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు? పార్టీకే ద్రోహం చేసిన వ్యక్తి ఈయన అంటూ మండి పడ్డారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి అని, ఇలాంటి వారిని ఓడించాలని అన్నారు. ఒక్క పని కూడా చేయించలేదని, మామూలు […]

గుడివాడ నడిబొడ్డున కొడాలి నానిపై చంద్రబాబు ఫైర్
Follow us

|

Updated on: Mar 29, 2019 | 4:40 PM

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు ఫైరయ్యారు. గుడివాడ నడిబొడ్డున నిర్వహించిన రోడ్ షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిపై విమర్శలు గుప్పించారు. అసలు ఈ నాని ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఎదిగాడు, ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు? పార్టీకే ద్రోహం చేసిన వ్యక్తి ఈయన అంటూ మండి పడ్డారు.

తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి అని, ఇలాంటి వారిని ఓడించాలని అన్నారు. ఒక్క పని కూడా చేయించలేదని, మామూలు సమయంలో కనిపించడు కానీ ఎలక్షన్ ముందు డబ్బుల మూటలు పట్టుకుని వస్తాడని అన్నారు. మూటలతో ఓట్లు కొని వ్యాపారం చేస్తారని అన్నారు. అదే దేవినేని అవినాష్ అయితే సొంతిల్లు కొనుక్కొని ఇక్కడే స్థిరపడ్డాడని చంద్రబాబు అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని పోటీ చేస్తుండగా, టీడీపీ తరుపున దేవినేని అవినాష్ బరిలో ఉన్నారు.

ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?
సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?