సహనం కోల్పోయిన చంద్రబాబు..”బాస్ట…” అంటూ..

ఏపీ ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు సహనం కోల్పోయారు. చీఫ్ మార్షల్‌పై “బాస్ట..” అనే పదాన్ని ఉపయోగించారు. మీడియాపై నియంత్రణ విధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై నిన్న టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆ తర్వాత నిరసన వ్యక్తం చేసేందుకుగాను చంద్రబాబు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీకి పాదయాత్రగా వచ్చారు. ఆ సమయంలో వారి చేతుల్లో ప్లకార్డులు, బ్యానర్లు..బ్యాడ్జీలు ఉండటంతో మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. […]

సహనం కోల్పోయిన చంద్రబాబు..బాస్ట... అంటూ..
Follow us

| Edited By:

Updated on: Dec 13, 2019 | 10:44 PM

ఏపీ ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు సహనం కోల్పోయారు. చీఫ్ మార్షల్‌పై “బాస్ట..” అనే పదాన్ని ఉపయోగించారు. మీడియాపై నియంత్రణ విధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై నిన్న టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆ తర్వాత నిరసన వ్యక్తం చేసేందుకుగాను చంద్రబాబు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీకి పాదయాత్రగా వచ్చారు. ఆ సమయంలో వారి చేతుల్లో ప్లకార్డులు, బ్యానర్లు..బ్యాడ్జీలు ఉండటంతో మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేతలు మార్షల్స్‌తో వాగ్విద్వానికి దిగారు. ఈ సమయంలో సంయమనం కోల్పోయిన చంద్రబాబు నోరు జారారు. లోకేశ్ సైతం ఛీప్ మార్షల్‌ను తీవ్ర పదజాలంతో దూషించారు. ఆ విజువల్స్‌ను ఈ రోజు అసెంబ్లీలో ప్రదర్శించారు.

ఇక అసెంబ్లీ బయట సీఎం జగన్ను ఉన్మాది అంటూ సంభోదించారు చంద్రబాబు. ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుందని బాబు… మీరు కూడా ఉన్మాదుల్లా మారుతున్నారని మార్షల్స్‌పై విరుచుకుపడ్డారు.

ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి
ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు..
'అరకొర వివరాలు వెల్లడిస్తారా?' ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు సీరియస్‌
'అరకొర వివరాలు వెల్లడిస్తారా?' ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు సీరియస్‌