మేరీకోమ్‌కు స్వర్ణ పతాకం..!

Mary Kom Bags Gold At Indonesia President Cup, మేరీకోమ్‌కు స్వర్ణ పతాకం..!

ఇండోనేషియాలో జరుగుతున్న 23వ ప్రెసిడెంట్స్ బాక్సింగ్ కప్‌లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ సత్తా చాటింది. ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్‌గా కీర్తి గాంచిన మేరీకోమ్ మహిళల 51 కేజీల బాక్సింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఏప్రిల్ ఫ్రాంక్స్‌ను 5-0తో ఓడించి స్వర్ణ పతాకాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *