జన్‌ధన్ ఖాతాల్లోకి 3నెలలపాటు నగదు, విత్ డ్రాపై ఆంక్షలు

కరోనా వైరస్‌ నేపథ్యంలో జన్‌ధన్‌ మహిళల ఖాతాల నగదు ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రద్దీని అధిగమించేందుకు ఈ ఆంక్షలు పెట్టింది. ..

జన్‌ధన్ ఖాతాల్లోకి 3నెలలపాటు నగదు, విత్ డ్రాపై ఆంక్షలు
Follow us

|

Updated on: Apr 03, 2020 | 9:16 AM

కరోనా వైరస్‌ నేపథ్యంలో  జన్‌ధన్‌ మహిళల ఖాతాల నగదు ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రద్దీని అధిగమించేందుకు ఈ ఆంక్షలు పెట్టింది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్ర‌జ‌లు భారీగా గుమిగూడే అవకాశం ఉంటుంద‌ని అంచనా వేసిన అధికారులు కొన్ని సూచ‌న‌లు చేశారు.
క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో 3 నెల‌ల‌పాటు రూ. 500 చొప్పున జ‌మ చేస్తున్న‌ట్లు ఇటీవ‌ల కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఖాతాదారులు న‌గ‌దు విత్‌డ్రాల కోసం పెద్ద సంఖ్య‌లో బ‌య‌ట‌కు రావ‌టంతో క‌రోనా వ్యాపించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని కేంద్రం భావించింది. ఈ మేర‌కు ఖాతా చివరన 0 లేక 1 అంకె ఉన్నవాళ్లు ఈ నెల 3న నగదు ఉపంహరించుకొనేందుకు అవకాశం కల్పించారు.
అలాగే ఖాతా చివరన 2 లేదా 3 అంకె ఉన్నవాళ్లయితే ఈ నెల 4న, చివరన 4 లేక 5 అంకె ఉన్నవాళ్లు ఈ నెల 7న 6 లేక 7 సంఖ్య 8న 8 లేదా 9 అంకె అయితే ఈ నెల 9న నగదును ఉపసంహరించుకొనేందుకు అవకాశం కల్పించారు. ఇక, ఈ నెల 9 లోపు నగదు తీసుకోలేని ఖాతాదారులు తర్వాతైనా తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఒక్క ఏపీలోనే జన్‌ధన్‌ఖాతాదారుల సంఖ్య 1,18,55,366 ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..