బ్రేకింగ్: కేంద్రం కీలక ఆదేశాలు.. వారికి జీతాలు సకాలంలో చెల్లించాలి..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాత్రింబవళ్ళు విధులు నిర్వహిస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి జీతాలు సకాలంలో చెల్లించాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

బ్రేకింగ్: కేంద్రం కీలక ఆదేశాలు.. వారికి జీతాలు సకాలంలో చెల్లించాలి..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2020 | 8:02 PM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా రోగులను నయం చేసేందుకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం అలాంటివారికి సకాలంలో జీతాలు చెల్లించే విధంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతీ సూడాన్ అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. కరోనా వారియర్స్‌కు జీతాలు సమయానికి చెల్లించాలని సూచించారు. ఒకవేళ వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి జీతాలు సకాలంలో చెల్లించకపోతే విపత్తు నిర్వహణ చట్టం కింద ప్రైవేట్ ఆసుపత్రులు, సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖలో పేర్కొన్నారు.

Also Read:

ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు.!

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి వయోపరిమితి పెంపు..!

దేశంలో మళ్లీ లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని..

బ్రేకింగ్: ఐరాస భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ అద్భుత విజయం..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..