ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్…

ఏపీలో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణాలో బతుకుదెరువు కోసం వచ్చి స్థిరపడిన ఏపీ వాసులకు స్థానికత అంశం పెద్ద తలనొప్పిగా మారింది. ఏపీకి వెళ్లాలంటే ఉపాధి కరువు. ఇక్కడే ఉంటే స్థానికత సమస్యతో ఉద్యోగ, ఉపాధికి చిక్కులు.. ఇలా పలు సమస్యలతో సతమతమవుతున్న ఏపీ వాసులకు కేంద్రం తీపి కబురు అందించింది. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారికి 2021 జూన్ 2 వరకూ స్థానికతను […]

ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్...
Follow us

|

Updated on: Oct 13, 2019 | 4:24 AM

ఏపీలో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణాలో బతుకుదెరువు కోసం వచ్చి స్థిరపడిన ఏపీ వాసులకు స్థానికత అంశం పెద్ద తలనొప్పిగా మారింది. ఏపీకి వెళ్లాలంటే ఉపాధి కరువు. ఇక్కడే ఉంటే స్థానికత సమస్యతో ఉద్యోగ, ఉపాధికి చిక్కులు.. ఇలా పలు సమస్యలతో సతమతమవుతున్న ఏపీ వాసులకు కేంద్రం తీపి కబురు అందించింది. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారికి 2021 జూన్ 2 వరకూ స్థానికతను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వగా.. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవోను జారీ చేయనుంది.

తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారికి గతంలో మూడేళ్ల గడువు ఇచ్చారు. ఆపై దాన్ని ఐదేళ్లకు పెంచగా.. ఇప్పుడు మరోమారు ఏడేళ్లకు పెంచుతూ కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇటీవల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ వెళ్ళినప్పుడు ప్రధాని మోదీతో ఏపీ వాసుల స్థానికత అంశంపై చర్చినట్లు తెలుస్తోంది. గడువును పొడిగించాలని మోదీని కోరారట. ఈ మేరకు తాజాగా స్థానికత గడువును పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.