కరోనాపై పోరుకు భారీ ప్యాకేజీ సిద్ధం చేసిన కేంద్రం

'భారత్ కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్' ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీకి అయ్యే ఖర్చు 100 శాతాన్ని భరించనున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ ప్యాకేజీని మూడు దశల్లో అమలు చేయనున్నట్లు..

కరోనాపై పోరుకు భారీ ప్యాకేజీ సిద్ధం చేసిన కేంద్రం
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2020 | 4:29 PM

‘భారత్ కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్’ ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీకి అయ్యే ఖర్చు 100 శాతాన్ని భరించనున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ ప్యాకేజీని మూడు దశల్లో అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మూడు దశల్లో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఆరోగ్య పరికరాలను పూర్తి స్థాయిలో సమకూర్చుకోవడం, ఔషధాలను తగినంత స్థాయిలో ఉత్పతి చేయడం, పరీక్షా కేంద్రాలు, బయో సెక్యూరిటీని తయారు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి.

కాగా.. ఇప్పటికే తొలిదశ నిధులను విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి వందన గుర్నాని.. రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ మొదటి దశ కింద.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రత్యేక కోవిడ్ నియంత్రణ ఆస్పత్రుల ఏర్పాటు, ఐసోలేషన్ బ్లాక్స్, ఐసోలేషన్ రూములు, వెంటిలేటర్లతో కూడి ఐసీయూలు, ఆక్సిజన్ సరఫరా, వైద్య సిబ్బంది, వాలంటీర్లకు ప్రోత్సకాలు ఇవ్వడం వంటి వస్తాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ సరఫరాకు అదనంగా రాష్ట్రాలు వ్యక్తిగత రక్షణ పరికరాలు అంటే.. ఎన్95 మాస్క్‌లు, వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లు, రవాణా సదుపాయాలను సమకూర్చుకోవాలి.

మూడు దశలు:

1. 2020 జనవరి నుంచి 2020 జూన్ 2. 2020 జులై నుంచి 2021 మార్చి 3. 2021 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు

ఇవి కూడా చదవండి:

కరోనా ఇంపాక్ట్: రిజర్వ్ బ్యాంకులో వెయ్యి కోట్లు అప్పుతీసుకున్న ఏపీ ప్రభుత్వం

బస్ టికెట్ రిజర్వేషన్లు ఆపేసిన ఏపీఎస్ఆర్టీసీ..

మరో టాస్క్ ఇచ్చిన ప్రధాని.. ఈ సారి ఏం చేయాలంటే?

గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రూ.6 లక్షల ఇన్సూరెన్స్..

తెలంగాణ ప్రభుత్వానికి.. ‘మొగలి రేకులు’ ఫేమ్ ఆర్కే నాయుడు విరాళం

ఏప్రిల్ 11న ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. సీఎంలతో మరోసారి కాన్ఫరెన్స్

హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొడుతున్న ‘కరోనా కారు’

తెలంగాణలో హాట్‌ స్పాట్‌లుగా వంద ప్రదేశాలు.. మరింత కట్టుదిట్టం

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..