రకుల్ మందు సీన్‌పై సెన్సార్ అభ్యంతరం..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకుంటోంది. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ సరసన ‘దే దే ప్యార్ దే’ అనే సినిమాలో హీరోయిన్ గా రకుల్ నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా రకుల్ నటించిన ఓ సన్నివేశంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మూవీ లోని ఓ పాటలో రకుల్ మద్యం సేవిస్తూ డాన్స్ చేసే సన్నివేశాన్ని తీసి వేయడం కానీ కొన్ని మార్పులు కానీ చేయాలనీ సూచించింది. మందు బాటిల్ ప్లేస్‌లో పూలతో గ్రాఫిక్ చేయమని చెప్పారంట సెన్సార్ సభ్యులు. ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్రలో టబు నటిస్తుండగా అకీవ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *