రకుల్ మందు సీన్‌పై సెన్సార్ అభ్యంతరం..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకుంటోంది. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ సరసన ‘దే దే ప్యార్ దే’ అనే సినిమాలో హీరోయిన్ గా రకుల్ నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా రకుల్ నటించిన ఓ సన్నివేశంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మూవీ లోని ఓ […]

రకుల్ మందు సీన్‌పై సెన్సార్ అభ్యంతరం..!
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: May 16, 2019 | 8:30 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకుంటోంది. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ సరసన ‘దే దే ప్యార్ దే’ అనే సినిమాలో హీరోయిన్ గా రకుల్ నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా రకుల్ నటించిన ఓ సన్నివేశంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మూవీ లోని ఓ పాటలో రకుల్ మద్యం సేవిస్తూ డాన్స్ చేసే సన్నివేశాన్ని తీసి వేయడం కానీ కొన్ని మార్పులు కానీ చేయాలనీ సూచించింది. మందు బాటిల్ ప్లేస్‌లో పూలతో గ్రాఫిక్ చేయమని చెప్పారంట సెన్సార్ సభ్యులు. ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్రలో టబు నటిస్తుండగా అకీవ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!