స్టైలిష్ స్టార్ బర్త్‌డే.. వెల్లువెత్తుతోన్న శుభాకాంక్షలు

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హీరో, హీరోయిన్లతో పాటు నిర్మాణ సంస్థలు కూడా ఆయనకు తమ అభినందనలు తెలుపుతున్నారు. హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్. ఈ సంవత్సరం నీకు మరింత ఆనందంగా ఉండాలి- సుకుమార్ https://www.facebook.com/aryasukku/posts/2207471789336050 సదరన్ స్టార్, దర్శకుల హీరో, మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరో అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు మరిన్ని విజయాలను సాధించాలని […]

స్టైలిష్ స్టార్ బర్త్‌డే.. వెల్లువెత్తుతోన్న శుభాకాంక్షలు
Follow us

| Edited By:

Updated on: Apr 08, 2019 | 4:31 PM

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హీరో, హీరోయిన్లతో పాటు నిర్మాణ సంస్థలు కూడా ఆయనకు తమ అభినందనలు తెలుపుతున్నారు.

హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్. ఈ సంవత్సరం నీకు మరింత ఆనందంగా ఉండాలి- సుకుమార్ https://www.facebook.com/aryasukku/posts/2207471789336050

సదరన్ స్టార్, దర్శకుల హీరో, మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరో అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నా- హరీశ్ శంకర్

స్టైలిష్, హార్ట్ వర్కింగ్ హీరో అల్లు అర్జున్‌కు హ్యాపీ హ్యాపీ బర్త్‌డే. ఐకాన్ పోస్టర్‌ చాలా బావుంది బ్రదర్- నిఖిల్

నాకు ఇష్టమైన ఫ్రెండ్, బ్రదర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు హ్యాపీయెస్ట్ మ్యూజికల్ బర్త్‌డే. మమ్మల్ని ఎప్పుడూ ఎంటర్‌టైన్‌చేస్తూ ఉండు. లవ్ యు- దేవీ శ్రీ ప్రసాద్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు హ్యాపీ బర్త్‌డే- సాయి ధరమ్ తేజ్

అల్లు అర్జున్ సర్. హ్యాపీయెస్ట్ బర్త్‌డే సర్. మమ్మల్ని ఎప్పుడూ సపోర్ట్ చేసే మీకు థ్యాంక్స్. మీతో పనిచేసేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా- రష్మిక మందన్న

నా ఫేవరెట్ పర్సన్ అల్లు అర్జున్‌కు హ్యాపీ బర్త్‌డే. మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. మీ ఎనర్జీని ఎప్పటికీ పెరుగుతూనే ఉండాలి- రకుల్ ప్రీత్ సింగ్

నా పెద్ద అన్న, నా ఫేవరెట్ హీరోకు హ్యాపీ బర్త్‌డే టు. నేను చేసే ప్రతి పనిలో నాకు సహాయం చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్- అల్లు శిరీశ్

హ్యాపీ బర్త్‌డే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఈ సంవత్సరం మీకు మరిన్ని విజయాలు చేకూరాలి- గోపిచంద్ మలినేని

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి హ్యాపీ బర్త్‌డే- వెన్నెల కిశోర్

అల్లు అర్జున్‌కు హ్యాపీ హ్యాపీ బర్త్‌డే. మీ టాలెంట్‌తో మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీకు దేవుడు మరిన్ని బ్లాక్‌బస్టర్లు ఇవ్వాలని కోరుకుంటున్నా- లావణ్య త్రిపాఠి

మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు హ్యాపీ బర్త్‌డే- సుధీర్ వర్మ

కాగా బన్నీ ప్రస్తుతం మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ‘నా పేరు సూర్య’ తరువాత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న బన్నీ.. మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవ్వనున్నాడు.

షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు..
షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు..
IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?
IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?
Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు
Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా