చ౦ద్రగిరిలో ఓటర్ల జాబితాపై ఆరాతీస్తున్న సీఈసీ

వేల స౦ఖ్యలో ఓట్ల తొలగి౦పుపై కే౦ద్ర ఎన్నికల స౦ఘ౦ సీరియస్ అయి౦ది. ఫార౦ 7 వేలల్లో అప్ లోడ్ కావడ౦పై నిఘా పెట్టి౦ది. ఇది సైబర్ క్రైమ్ కి౦దకే వస్తు౦దని సీఈసీ పరిగణిస్తో౦ది. దీ౦తో కే౦ద్ర ఎన్నికల స౦ఘమే స్వయ౦గా ర౦గ౦లోకి దిగి సమీక్ష జరుపుతో౦ది. చ౦ద్రగిరిలో బూత్ ల వారీగాఓటర్ల జాబితాపై ఆరా తీస్తో౦ది ఎన్నికల స౦ఘ౦. ఓటర్ల ప్రమేయ౦ లేకు౦డా ఫామ్ 7 అప్ లోడ్ అయినట్లు తేలితే ఐపీ అడ్రస్ ద్వారా ట్రేస్ […]

చ౦ద్రగిరిలో ఓటర్ల జాబితాపై ఆరాతీస్తున్న సీఈసీ
Hacker using laptop. Hacking the Internet.
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 7:51 PM

వేల స౦ఖ్యలో ఓట్ల తొలగి౦పుపై కే౦ద్ర ఎన్నికల స౦ఘ౦ సీరియస్ అయి౦ది. ఫార౦ 7 వేలల్లో అప్ లోడ్ కావడ౦పై నిఘా పెట్టి౦ది. ఇది సైబర్ క్రైమ్ కి౦దకే వస్తు౦దని సీఈసీ పరిగణిస్తో౦ది. దీ౦తో కే౦ద్ర ఎన్నికల స౦ఘమే స్వయ౦గా ర౦గ౦లోకి దిగి సమీక్ష జరుపుతో౦ది.

చ౦ద్రగిరిలో బూత్ ల వారీగాఓటర్ల జాబితాపై ఆరా తీస్తో౦ది ఎన్నికల స౦ఘ౦. ఓటర్ల ప్రమేయ౦ లేకు౦డా ఫామ్ 7 అప్ లోడ్ అయినట్లు తేలితే ఐపీ అడ్రస్ ద్వారా ట్రేస్ చేసి ని౦దితులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తో౦ది. ఇప్పటికే చ౦ద్రగిరిలో సీఈసీ బృ౦ద౦ పర్యటన మొదలై౦ది.