సీబీఎస్ఈ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్..ఎగ్జామ్స్ రాయ‌కుండానే..

ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇండియాలో కూడా ఈ డేంజ‌ర‌స్ వైర‌స్ రోజురోజుకు విస్త‌రిస్తూ ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. ఈ క్ర‌మంలో ఇండియా అంత‌టా మార్చి 14 వ‌రకు లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు ప్ర‌ధాని మోదీ. అయితే ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల‌తో పాటు సీబీఎస్ఈకి సంబంధించి కూడా అక‌డమిక్ పరీక్ష‌లు ముగియ‌లేదు. దీంతో కేంద్ర నవ వనరుల అభివృద్ధి శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సీబీఎస్ఈ 1 నుంచి 8వ తరగతి వరకు అందరినీ పై […]

సీబీఎస్ఈ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్..ఎగ్జామ్స్ రాయ‌కుండానే..
Follow us

|

Updated on: Apr 01, 2020 | 7:01 PM

ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇండియాలో కూడా ఈ డేంజ‌ర‌స్ వైర‌స్ రోజురోజుకు విస్త‌రిస్తూ ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. ఈ క్ర‌మంలో ఇండియా అంత‌టా మార్చి 14 వ‌రకు లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు ప్ర‌ధాని మోదీ. అయితే ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల‌తో పాటు సీబీఎస్ఈకి సంబంధించి కూడా అక‌డమిక్ పరీక్ష‌లు ముగియ‌లేదు. దీంతో కేంద్ర నవ వనరుల అభివృద్ధి శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సీబీఎస్ఈ 1 నుంచి 8వ తరగతి వరకు అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయమ‌ని ఆదేశాలు జారీ చేసింది.

ఇక 9, 10 తరగతుల్లో చదువుతున్న విద్యార్థుల విషయానికి వస్తే, నిర్వహించిన ప్రాజెక్టులు, పీరియాడిక్ పరీక్ష‌లు, టర్మ్ ఎగ్జామ్స్ మొదలైన పాఠశాల ఆధారిత మదింపుల ఆధారంగా వారిని తదుపరి తరగతికు పదోన్నతి పొందుతామని హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈసారి ఈ సారి ప్ర‌మోట్ విద్యార్థులు పాఠశాల ఆధారిత పరీక్షలు, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కనిపించవచ్చని ఆయన అన్నారు. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి స్ప‌ష్టం చేశారు. 

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..