స్కాలర్‌షిప్‌ స్కామ్‌‌లో… 22 విద్యా సంస్థలపై సీబీఐ దాడులు

రూ.250 కోట్ల స్కాలర్‌షిప్‌ స్కామ్‌కు సంబంధించి 22 విద్యాసంస్థలపై సీబీఐ సోమవారంనాడు దాడులు నిర్వహించింది. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఛండీగఢ్‌లలో ఈ దాడులు జరిగాయి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు ఉద్దేశించిన స్కాలర్‌షిప్‌ నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై గుర్తుతెలియని వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసి, ఈ దాడులు చేపట్టింది. విద్యార్థుల అకౌంట్లకు చేరాల్సిన ఈ స్కాలర్‌షిప్ సొమ్ములను ఇతర అకౌంట్లకు మల్లించినట్టు సీబీఐ గుర్తించింది. The case has […]

స్కాలర్‌షిప్‌ స్కామ్‌‌లో... 22 విద్యా సంస్థలపై సీబీఐ దాడులు
Follow us

| Edited By:

Updated on: May 13, 2019 | 9:57 PM

రూ.250 కోట్ల స్కాలర్‌షిప్‌ స్కామ్‌కు సంబంధించి 22 విద్యాసంస్థలపై సీబీఐ సోమవారంనాడు దాడులు నిర్వహించింది. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఛండీగఢ్‌లలో ఈ దాడులు జరిగాయి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు ఉద్దేశించిన స్కాలర్‌షిప్‌ నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై గుర్తుతెలియని వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసి, ఈ దాడులు చేపట్టింది. విద్యార్థుల అకౌంట్లకు చేరాల్సిన ఈ స్కాలర్‌షిప్ సొమ్ములను ఇతర అకౌంట్లకు మల్లించినట్టు సీబీఐ గుర్తించింది.