సుశాంత్ ఇంటికి చేరుకున్న సీబీఐ, ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం

సుశాంత్ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ బృందంతో బాటు ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం శనివారం ముంబైలోని అతని ఇంటికి చేరుకుంది.

సుశాంత్ ఇంటికి చేరుకున్న సీబీఐ, ఎయిమ్స్  ఫోరెన్సిక్ నిపుణుల బృందం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 05, 2020 | 2:24 PM

సుశాంత్ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ బృందంతో బాటు ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం శనివారం ముంబైలోని అతని ఇంటికి చేరుకుంది. ఈ బృందం వెంట సుశాంత్ సోదరి మీతు సింగ్, కేర్ టేకర్ నీరజ్ సింగ్, కుక్ కేశవ్, సుశాంత్ ఫ్రెండ్ సిధ్ధార్త్ పితాని ఉన్నారు. ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం ఇక్కడ క్రైమ్ సీన్ రీ-కంస్ట్రక్ట్ చేయనుంది. అటు-నార్కోటిక్స్ కంట్రోల్ బృందం అరెస్టు చేసిన శామ్యూల్ మిరందా, షోవిక్ చక్రవర్తిలను ఈ సంస్థ కోర్టుకు తీసుకువచ్చింది. వీరిని అయిదు రోజుల నుంచి ఎనిమిది రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనుంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!