ఇక సినిమాలు పడుకుని కూడా చూడొచ్చు…

స్విట్జర్లాండ్‌లోని ‘సినిమా పాథ్’ అనే మల్టిఫ్లెక్స్‌లో ఇటీవల ‘వీఐపీ బెడ్రూమ్ స్క్రీన్’ను ప్రారంభించారు. సీట్లకు బదులు హాల్ మొత్తం డబుల్ బెడ్స్‌తో నింపేశారు. అంతేకాదు, తలగడలు, దుప్పట్లు కూడా అందుబాటులో ఉంచారు. ఈ థియేటర్లో మొత్తం 11 బెడ్‌లను ఏర్పాటు చేశారు. మరి ఇన్ని సదుపాయాలున్న ఈ ‘వీఐపీ బెడ్‌రూమ్ స్క్రీన్’ టికెట్ ధర ఎంత తెలుసా? జస్ట్ 48.5 డాలర్స్.. భారత కరెన్సీలో రూ.3,500. డ్రింక్స్, స్నాక్స్ ఉచితంగా అందిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *