సింహాల చోరీపై కేసు నమోదు..

దుర్గగుడి రథంలోని సింహాల మాయంపై కేసు నమోదు చేశామని విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. సింహాల చోరీ కేసులో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు...

సింహాల చోరీపై కేసు నమోదు..
Follow us

|

Updated on: Sep 17, 2020 | 8:15 PM

దుర్గగుడి రథంలోని సింహాల మాయంపై కేసు నమోదు చేశామని విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. సింహాల చోరీ కేసులో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పామని, దేవాలయాలు, ప్రార్ధన మందిరాల వారు వాలంటీర్లను పెట్టుకోవాలని సూచించారు. సీసీఎస్ కూడా దుర్గ గుడి ఘటనపై విచారణ చేస్తారని సీపీ శ్రీనివాసులు తెలిపారు.

రథానికున్న నాలుగో సింహాన్ని తొలగించి స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. ఆ సింహం ప్రతిమ బరువు దాదాపు నాలుగు కేజీలు ఉన్నట్లు చెబుతున్నారు. ఎప్పడో పర్వదినాల్లో తప్ప.. మిగతా రోజుల్లో అసలు రథాన్నే బయటకు తియ్యం అనేది ఆలయ నిర్వాహకుల మాట. మొత్తంగా వెండి సింహాల చోరీ పొలిటికల్‌గా హీట్‌ పెంచి అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు