carona effect on ghmc: జీహెచ్ఎంసీపై కోవిడ్ ప్రతికూల ప్రభావం.. భారీగా తగ్గిన టౌన్‌ప్లానింగ్ ఆదాయం..

కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితం కానీ రంగమంటూ ఏది లేదు. లాక్‌డౌన్ కారణంగా ఆదాయాలు పడిపోవడం.. కారణమేదైనా ఈ ఏడాది అన్ని రంగాలు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయన్నది ఎవరూ కాదనలేని నిజం. అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లుగానే...

carona effect on ghmc: జీహెచ్ఎంసీపై కోవిడ్ ప్రతికూల ప్రభావం.. భారీగా తగ్గిన టౌన్‌ప్లానింగ్ ఆదాయం..
Follow us

|

Updated on: Dec 29, 2020 | 3:10 PM

carona effect on ghmc: కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితం కానీ రంగమంటూ ఏది లేదు. లాక్‌డౌన్ కారణంగా ఆదాయాలు పడిపోవడం.. కారణమేదైనా ఈ ఏడాది అన్ని రంగాలు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయన్నది ఎవరూ కాదనలేని నిజం. అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లుగానే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై (జీహెచ్ఎంసీ) కూడా తీవ్ర ప్రభావం పడింది. తాజా లెక్క ప్రకారం జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ ఆదాయంపైనా కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది. గత ఏడాది జనవరి ఒకటో తేది నుంచి డిసెంబర్ 28 వరకు భవన నిర్మాణ అనుమతులు, ఇతరత్రా ఫీజుల ద్వారా రూ.986.64 కోట్ల ఆదాయం సమకూరగా, ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం కేవలం రూ.658.81 కోట్ల మాత్రమే రావడం గమనార్హం. అంటే దాదాపు రూ.300 కోట్లకుపైగా ఆదాయం తగ్గిందన్నమాట. వ్యాపార కార్యకలపాలు తగ్గడంతో ఆ ప్రభావం గ్రేటర్ ఆదాయంపై పడింది. Also read: రోడ్డు ప్రమాదం జరిగితే పెద్ద వాహనంపైనే కేసు..ఇదంతా నిన్నటి విధానం.. ఇకముందు ఇది కుదరదంటున్న సీపీ సజ్జనార్..

పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే