RCUES Recruitment: హైద‌రాబాద్‌లో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాలు.. నెల‌కు రూ. 50 వేల వ‌ర‌కు జీతం..

RCUES Recruitment 2022: హైద‌రాబాద్‌లోని రీజ‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ అర్బ‌న్ అండ్ ఎన్విరాన్‌మెంట‌ల్ స్ట‌డీస్ (RCUES) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భారత ప్ర‌భుత్వ గృహ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌కి చెందిన ఈ సంస్థ‌లో..

RCUES Recruitment: హైద‌రాబాద్‌లో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాలు.. నెల‌కు రూ. 50 వేల వ‌ర‌కు జీతం..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 16, 2022 | 9:01 AM

RCUES Recruitment 2022: హైద‌రాబాద్‌లోని రీజ‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ అర్బ‌న్ అండ్ ఎన్విరాన్‌మెంట‌ల్ స్ట‌డీస్ (RCUES) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భారత ప్ర‌భుత్వ గృహ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌కి చెందిన ఈ సంస్థ‌లో కాంట్రాక్ట్ విధానంలో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయో పోస్టులు ఉన్నాయి.? అర్హ‌త ఏంటి.? అన్న విశేషాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 04 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్స్‌, కెపాసిటీ బిల్డింగ్ ఆఫీస‌ర్‌, ఫైనాన్స్ అండ్ అడ్మిన్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్ట‌ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త పొంది ఉండాలి.

* వీటితో పాటు కంప్యూట‌ర్ నైపుణ్యాలు, సంబంధిత ప‌నిలో అనుభ‌వం త‌ప్పనిస‌రిగా ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను రాత పరీక్ష‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 25,000 నుంచి రూ.50,000 వ‌ర‌కు చెల్లిస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 22-01-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితిలో 1925 పోస్టులు.. పూర్తి వివరాలు మీకోసం..!

Budget 2022: రాబోయే బడ్జెట్ కరోనా బాధితులకు హాస్పిటల్ ఖర్చులపై పన్ను మినహాయింపు వస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

Cyber Crime: రుణం మంజూరైందంటూ ఎంపీకే ఫోన్.. చివరకు అడ్డంగా బుక్కయ్యాడు..

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!