JNU Recruitment: న్యూఢిల్లీ జేఎన్‌యూలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

JNU Recruitment: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లిలోని ఈ విద్యా సంస్థలో రిసెర్చ్‌ ఫ్యాకల్టీ పోస్టులను..

JNU Recruitment: న్యూఢిల్లీ జేఎన్‌యూలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Jnu Delhi Jobs
Follow us

|

Updated on: Nov 29, 2021 | 5:45 AM

JNU Recruitment: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లిలోని ఈ విద్యా సంస్థలో రిసెర్చ్‌ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 08 ఖాళీలను భర్తీ చేయనున్నరు.

* వీటిలో రిసెర్చ్‌ సైంటిస్ట్‌ (02), రిసెర్చ్‌ అసోసియేట్‌ (02), టెక్నికల్‌ ఆఫీసర్లు (03), ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ (01) ఖాళీలు ఉన్నాయి.

* రిసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ/ ఎండీ/ ఎంఎస్‌/ ఎండీఎస్‌ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు అప్లై చేసుకునేవారు సైన్స్‌/ సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత పొందిఉండాలి. పని అనుభవం తప్పనిసరి.

* ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ పోస్టులకు అప్లై చేసుకునే హైస్కూల్‌/ తత్సమాన ఉత్తీర్ణత పొందాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* రిసెర్చ్‌ సైంటిస్ట్‌లకు రూ. 48000, రిసెర్చ్‌ అసోసియేట్‌లకు రూ. 47000, టెక్నికల్‌ ఆఫీసర్లకు రూ. 32000, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌లకు రూ. 2000 జీతంగా అందిస్తారు.

* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 07-12-2021ని నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Whatsapp Shortcuts: మీరు వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా ?? ఈ షార్ట్‌కట్స్‌ తెలుసుకోండి !! వీడియో

Viral Video: ఏనుగు క్యూట్‌ క్యూట్‌ హెయిర్‌ అదుర్స్‌ !! వీడియో

Father Upset: రూ.2 కోట్ల విలువైన ఆస్తిన జిల్లా కలెక్టర్ పేరున వీలునామా రాసిన పెద్దాయన.. విషయం తెలిస్తే షాక్!

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..