IISER Tirupati Recruitment: తిరుప‌తి ఐస‌ర్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండానే అభ్య‌ర్థుల ఎంపిక‌..

IISER Tirupati Recruitment: తిరుప‌తిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్‌(IISER) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. భార‌త ప్ర‌భుత్వ విద్యా మంత్రిత్వ‌శాఖ‌కి చెందిన ఈ సంస్థ‌లో..

IISER Tirupati Recruitment: తిరుప‌తి ఐస‌ర్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండానే అభ్య‌ర్థుల ఎంపిక‌..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 15, 2022 | 7:09 AM

IISER Tirupati Recruitment: తిరుప‌తిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్‌(IISER) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. భార‌త ప్ర‌భుత్వ విద్యా మంత్రిత్వ‌శాఖ‌కి చెందిన ఈ సంస్థ‌లో ప‌లు పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌తలు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 02 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో/ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స‌బ్జెక్టుల్లో క‌నీసం 55 శాతం మార్కుల‌తో ఎమ్మెస్సీ/తత్స‌మాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 28 ఏళ్లు మించ‌కూడదు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల‌ను gopi@labs.iisertirupati.ac.in ఈమెయిల్ ఐడీకి పంపించాలి.

* అభ్య‌ర్థులను ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయ‌నున్నారు.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 31000ల‌తో పాటు హెచ్ఆర్ఏను అందిస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ 20-01-2022తో ముగియ‌నుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఐస‌ర్ అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి..

Also Read: Viral Story: ఈ పాల వ్యాపారి 800 మందికి తండ్రి.. డీఎన్‌ఏ టెస్ట్‌తో తేలిన రహస్యం..

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఇక్కడి నుంచి కూడా రైలు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..