GAIL Recruitment: గెయిల్ లిమిటెడ్‌లో మెడిక‌ల్ స్టాఫ్ పోస్టులు.. నెల‌కు రూ. 2 ల‌క్ష‌ల‌కు పైగా జీతం పొందే అవ‌కాశం..

GAIL Recruitment: గెయిల్(ఇండియా) లిమిటెడ్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భార‌త ప్ర‌భుత్వానికి చెందిన ఈ సంస్థ‌లో ఉన్న ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. మెడిక‌ల్ స‌ర్వీసెస్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?

GAIL Recruitment: గెయిల్ లిమిటెడ్‌లో మెడిక‌ల్ స్టాఫ్ పోస్టులు.. నెల‌కు రూ. 2 ల‌క్ష‌ల‌కు పైగా జీతం పొందే అవ‌కాశం..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 16, 2022 | 9:01 AM

GAIL Recruitment: గెయిల్(ఇండియా) లిమిటెడ్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భార‌త ప్ర‌భుత్వానికి చెందిన ఈ సంస్థ‌లో ఉన్న ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. మెడిక‌ల్ స‌ర్వీసెస్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 09 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* మెడిక‌ల్ స‌ర్వీసెస్ విభాగంలో చీఫ్ మేనేజ‌ర్‌, సీనియ‌ర్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఖాళీల ఆధారంగా.. సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఎంబీబీఎస్‌, ఎండీ/డీఎన్‌బీ ఉత్తీర్ణ‌త‌.

* వీటితో పాటు సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 32 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్నఅభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను స్క్రీనింగ్‌, గ్రూప్ డిస్క‌ష‌న్‌/ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 60,000 నుంచి రూ. 2,40,000 వ‌ర‌కు చెల్లిస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ 22-12-2022న ప్రారంభ‌మ‌వుతుండ‌గా, చివ‌రి తేదీగా 20.01.2022గా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Covid-19 Vaccination: ఫిబ్రవరి చివరి నాటికి 12 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్.. ఎన్‌టీఎజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్‌కె అరోరా కీలక వ్యాఖ్యలు..

Pushpa Srivalli Dance: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి టీమిండియా క్రికెటర్లు.. అదరగొట్టేశారుగా.!

CPI Narayana: అంత అవసరం ఏమోచ్చింది.. సీఎం జగన్, చిరంజీవి భేటీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు..