హైదరాబాద్ : భారీ వర్షాల ధాటికి దెబ్బతిన్న 9 చెరువుల వివరాలు

 అక్టోబర్ 12 నుంచి కురిసిన భారీ వర్షాల ప్రభావం నగరంపై పడింది. ఈ సందర్భంగా చెరువుల పటిష్టతను పరిశీలించి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు.....

హైదరాబాద్ : భారీ వర్షాల ధాటికి దెబ్బతిన్న 9 చెరువుల వివరాలు
Follow us

|

Updated on: Oct 31, 2020 | 7:35 PM

అక్టోబర్ 12 నుంచి కురిసిన భారీ వర్షాల ప్రభావం నగరంపై పడింది. ఈ సందర్భంగా చెరువుల పటిష్టతను పరిశీలించి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాలకు అనుగుణంగా 15 మంది ఇంజనీర్లు, అధికారులతో నీటి పారుదల శాఖ ఒక నిపుణుల బృందాన్ని నియమించింది. ఈ నిపుణుల బృందం హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న 185 చెరువులు, కుంటలతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 7 చెరువులను తనిఖీ చేసింది. ఆయా చెరువుల స్థితిపై నివేదిక రూపొందించింది. భారీ వర్షాల వలన 14 చెరువులకు గండ్లు పడ్డాయని, 6 చెరువులు క్రిటికల్ స్టేజ్ లో ఉన్నట్లు పేర్కొంది. అదేవిధంగా 27 తూములు, 32 చెరువుల కట్టలు, 31 చెరువుల అలుగులు దెబ్బతిన్నాయని నివేదించింది. గండ్లు పడిన, దెబ్బతిన్న చెరువుల రక్షణకు అత్యవసర మరమ్మతులకై రూ. 9 కోట్ల 84 లక్షల 50 వేలు, శాశ్వత మరమ్మతులకు రూ. 31 కోట్ల 64 లక్షలు నిధులు అవసరమవుతాయని బృందం తెలిపింది.

భారీ వర్షాల ధాటికి దెబ్బతిన్న 9 చెరువులు వివరాలు

1) పల్లె చెరువు, మైలార్ దేవ్ పల్లి, బండ్లగూడ (మండలం)

2) గుర్రం చెరువు, బార్కాస్, బండ్లగూడ(మండలం)

3) అప్పా చెరువు, గగన్ పహాడ్, రాజేంద్రనగర్ (మండల్

4) సూరం చెరువు, బండ్లగూడ (గ్రా, మండలం)

5) ఎర్రకుంట లక్మ్షిగూడ, రాజేంద్రనగర్ (మండలం)

6) కుమ్మరికుంట, అమ్మగల్, హయత్ నగర్ (మండలం)

7) చిన్న పెద్ద చెరువు, గోపన్ పల్లి, శేరిలింగంపల్లి (మండలం)

8) కొత్తకుంట, హఫీజ్ పేట్, శేరిలింగంపల్లి (మండలం)

9) తిమ్మక్క చెరువు, పటాన్ చెరు (గ్రా, మండలం)

Also Read :

ప్రియుడి మృతి తట్టుకోలేక యువతి ఆత్మహత్య

ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్..

భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్ గిరిప్రదక్షిణకు స్పెషల్‌టూర్ ప్యాకేజ్
భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్ గిరిప్రదక్షిణకు స్పెషల్‌టూర్ ప్యాకేజ్
కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'
రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'
T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?
T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!