అమెరికా ఆంక్షల నేపథ్యంలో.. కెన‌డా వైపు టెక్కీల చూపు..!

యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్ని ర‌కాల వ‌ర్క్ వీసాల‌పై నిషేధం విధించిన నేప‌థ్యంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కెనడా వైపు చూసే అవకాశం ఉందని అంత‌ర్జాతీయ అంశాల‌పై విశ్లేష‌ణ‌లు చేసే

అమెరికా ఆంక్షల నేపథ్యంలో.. కెన‌డా వైపు టెక్కీల చూపు..!
Follow us

| Edited By:

Updated on: Jun 27, 2020 | 1:30 PM

Canadian visa program: యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్ని ర‌కాల వ‌ర్క్ వీసాల‌పై నిషేధం విధించిన నేప‌థ్యంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కెనడా వైపు చూసే అవకాశం ఉందని అంత‌ర్జాతీయ అంశాల‌పై విశ్లేష‌ణ‌లు చేసే నిపుణులు చెబుతున్నారు. నిపుణులు అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే 2017లో ప్రారంభించిన గ్లోబల్ స్కిల్స్ స్ట్రాటజీ (జీఎస్ఎస్) ప్రోగ్రామ్ ద్వారా కెనడా మూడేండ్ల‌లో ఐదురెట్లు ఎక్కువ మందికి వీసాలు జారీ చేసింది. ఆ దేశ ఇమ్మిగ్రేషన్, వలసదారులు, పౌరసత్వ సంస్థ (ఐఆర్‌సీసీ) ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

ఐఆర్‌సీసీ సమాచారం ప్రకారం.. ఇంటరాక్టివ్ మీడియా డెవలపర్‌లు, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనలిస్ట్‌లు, కన్సల్టెంట్‌లు, కంప్యూటర్ ప్రొగ్రామర్‌ల క్యాటగిరీల‌ కింద 23 వేల మందికి కెనడా వీసాలు ఇచ్చినట్లు తెలిపింది. 2020 జనవరి నుంచి మార్చి మధ్య ఇవే ఐదు కేటగిరీలకు చెందిన 2,300 మంది అప్లికేషన్లకు ఆమోదం లభించిందని వివరించింది. అప్లికేషన్ పెట్టుకున్న రెండు వారాల్లోనే ప్రాసెసింగ్ పూర్తవుతున్నట్లు వెల్లడించింది. అయితే కోవిడ్–19 ప్రభావంవ‌ల్ల ద‌ర‌ఖాస్తు పెట్టుకునే వారి సంఖ్య భారీగా తగ్గిన‌ట్లు తెలిపింది.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన