ఈ ఫొటోలో ఉన్న చిరుతను మీరు గుర్తు పట్టగలరా..!

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సౌరభ్ దేశాయ్ తీసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్ స్పిటి వ్యాలీని సందర్శించిన ఆయన ఎత్తైన కొండలో దాగిన ఉన్న మంచు చిరుతను తన కెమెరాలో బంధించారు. కాగా ఈ ఫోటోని ‘ఆర్ట్ అఫ్ కెమోఫ్లాగ్’ పేరిట తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫొటోలో దాగి ఉన్న చిరుతను వెతకడానికి నెటిజన్లు ఉత్సాహం చూపించినా.. దాని జాడను కనిపెట్టలేకపోయారు. […]

ఈ ఫొటోలో ఉన్న చిరుతను మీరు గుర్తు పట్టగలరా..!
Follow us

|

Updated on: May 17, 2019 | 6:48 PM

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సౌరభ్ దేశాయ్ తీసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్ స్పిటి వ్యాలీని సందర్శించిన ఆయన ఎత్తైన కొండలో దాగిన ఉన్న మంచు చిరుతను తన కెమెరాలో బంధించారు. కాగా ఈ ఫోటోని ‘ఆర్ట్ అఫ్ కెమోఫ్లాగ్’ పేరిట తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫొటోలో దాగి ఉన్న చిరుతను వెతకడానికి నెటిజన్లు ఉత్సాహం చూపించినా.. దాని జాడను కనిపెట్టలేకపోయారు.

‘మ్యాన్.. ఫోటోని ఎంతసేపు చూసినా ఆ చిరుత కనబడలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. ‘మంచు చిరుతను నేను పట్టుకున్నా అంటూ మరో నెటిజన్ దానికి సంబంధించిన ఫోటో‌ను షేర్ చేశాడు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ఆ ఫోటోని చూడండి.

ఘోస్ట్‌ ఆఫ్‌ మౌంటేన్‌గా పిలుచుకునే మంచు చిరుతలు భూమి నుంచి దాదాపు 9800 నుంచి 17 వేల అడుగుల ఎత్తున కనిపిస్తాయి. కిబ్బర్‌ వైల్డ్‌ లైఫ్‌ సాంక్చువరీ, కిన్నార్‌ జిల్లాలో ఇవి అప్పుడప్పుడూ సంచరిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు.

View this post on Instagram

Art of camouflage…

A post shared by Photographs by Saurabh Desai (@visual_poetries) on

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..