రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెర

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రెండో విడత ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ నెల 18న రెండో విడత ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో భాగంగా 97 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తమిళనాడులో 39, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తరప్రదేశ్‌లో 8, అసోంలో 5, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 5, వెస్ట్ బెంగాల్‌లో 3, […]

రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెర
Follow us

| Edited By:

Updated on: Apr 16, 2019 | 6:20 PM

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రెండో విడత ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ నెల 18న రెండో విడత ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో భాగంగా 97 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తమిళనాడులో 39, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తరప్రదేశ్‌లో 8, అసోంలో 5, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 5, వెస్ట్ బెంగాల్‌లో 3, జమ్ముకశ్మీర్‌లో 2, మణిపూర్‌లో 1, త్రిపురలో 1, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 1 లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు ఒడిషాలోని 35 అసెంబ్లీ స్థానాలకు కూడా ఏప్రిల్ 18వ తేదీనే ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడతలోని 97 లోక్‌సభ స్థానాలకు మొత్తం 1583 మంది పోటీ పడుతున్నారు.

ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు