ByteDance: ఉద్యోగులను తొలగిస్తోన్న టిక్‌టాక్ మాతృ సంస్థ..? ‘నిషేధం కొంత కాలమే ఉంటుందనుకున్నామంటూ’ ఉద్యోగులకు లేఖ..

ByteDance cuts India workforce: భారత్, చైనా దేశల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో చైనాకు చెందిన యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన యూజర్ల సమాచారాన్ని ఈ యాప్‌లు..

ByteDance: ఉద్యోగులను తొలగిస్తోన్న టిక్‌టాక్ మాతృ సంస్థ..? ‘నిషేధం కొంత కాలమే ఉంటుందనుకున్నామంటూ’ ఉద్యోగులకు లేఖ..
Follow us

|

Updated on: Jan 27, 2021 | 7:24 PM

ByteDance cuts India workforce: భారత్, చైనా దేశల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో చైనాకు చెందిన యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన యూజర్ల సమాచారాన్ని ఈ యాప్‌లు సేకరిస్తున్నాయన్న కారణంతో భారత్ వీటిని బ్యాన్ చేసింది. భారత్ నిషేధించిన యాప్‌లలో టిక్‌టాక్ ఒకటి. టిక్‌టాక్‌కు అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్‌గా ఉన్న భారత్ బ్యాన్ చేయడంతో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రభావం ఈ కంపెనీలో పనిచేస్తోన్న ఉద్యోగులపై కూడా పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బైట్ డ్యాన్స్ తమ ఉద్యోగులకు ఓ లేఖ జారీ చేసింది. ఇందులో.. ‘ఇండియాలో టిక్‌టాక్ నిషేధం కొంతకాలానికే పరిమితమవుతుందని భావించాం, కానీ అలా జరగలేదు. యాప్ ఇక్కడ పని చేయకుండా అందరు ఉద్యోగులను కొనసాగించలేము. రానున్న రోజుల్లో భారత్‌లో టిక్‌టాక్ మళ్లీ ప్రారంభించడానికి ప్రయత్నిస్తాం’ అంటూ ఉద్యోగులకు అందజేసిన లేఖలో సంస్థ పేర్కొంది. మరి బైట్‌డ్యాన్స్ ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తుంది.? ఈ అనిశ్చితికి ఎప్పుడు బ్రేక్ పడుతుందనేది వేచి చూడాలి.

Also Read: Google Duo: ఆ ఫోన్లలో గూగుల్ డ్యుయో యాప్ నిలిచిపోనుందా?.. ఆ మెసేజ్ అందుకే వస్తోందా?..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!

చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం

మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి

ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..

ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..

ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు

సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో

పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!