Silver Price Today : మళ్లీ తగ్గిన వెండి ధరలు.. దేశంలోని వివిధ నగరాల్లో సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Silver Price Today : దేశీయంగా ఒక వైపు బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం తగ్గాయి. గత కొన్ని రోజులుగా వెండి ధరలు

Silver Price Today :  మళ్లీ తగ్గిన వెండి ధరలు.. దేశంలోని వివిధ నగరాల్లో సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Silver Price Today
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 28, 2021 | 7:22 AM

Silver Price Today: దేశీయంగా ఒక వైపు బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం తగ్గాయి. గత కొన్ని రోజులుగా వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా శుక్రవారం దేశీయంగా కిలో వెండి ధరపై 1300 రూపాయల వరకు తగ్గింది. ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,400 ఉండగా, చెన్నైలో రూ.75,700 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.71,400 ఉండగా, కోల్‌కతాలో రూ.71,400 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,400 ఉండగా, కేరళలో రూ.71,400 ఉంది. అలాగే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,700 ఉండగా, విజయవాడలో రూ.75,700 ఉంది.

Nandamuri Balakrishna: మరోసారి గాయకుడి అవతారమెత్తనున్న నటసింహం.. అన్నగారి జయంతి సందర్భంగా…

Jogi Ramesh : ‘ఓటుకు కోట్లు కేసులో కర్త, కర్మ, క్రియ అయిన చంద్రబాబును పై ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదు ..?’

Priyanka Arul Mohan: బంపర్ ఆఫర్ దక్కించుకున్న బ్యూటీ.. నాగార్జున సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్

Rs.2000 notes : పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన మరో పెద్ద నోటుకు త్వరలోనే బై.. బై.. చెప్పేయనున్న ఆర్బీఐ

PM Modi : యాస్ తుఫాను ప్రభావిత ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ శుక్రవారం పర్యటన, ఏరియల్ సర్వే, సమీక్ష

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..