Gold Price Today: మండిపోతున్న బంగారం, వెండి ధరలు.. రానున్న రోజుల్లో రేట్లు మరింత పెరిగేనా.?

కొత్త సంవత్సరం నుంచి బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కె్‌ట్‌ నిపుణులు చెబుతున్నారు..

Gold Price Today: మండిపోతున్న బంగారం, వెండి ధరలు.. రానున్న రోజుల్లో రేట్లు మరింత పెరిగేనా.?
Gold Price Today
Follow us

|

Updated on: Jan 08, 2023 | 6:25 AM

కొత్త సంవత్సరం నుంచి బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కె్‌ట్‌ నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఆదివారం తులం బంగారంపై ఏకంగా రూ.400 వరకు ఎగబాకింది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.800 వరకు పెరిగింది. ఇక తాజాగా జనవరి 8వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలో బంగారం ధరలు:

• చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,960 ఉంది.

• ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960 ఉంది.

ఇవి కూడా చదవండి

• ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,110 ఉంది.

• కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960 ఉంది.

• హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960 ఉంది.

• విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960 ఉంది.

• బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,010 ఉంది.

• కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960 ఉంది.

• పుణెలోలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960 ఉంది.

వెండి ధరలు

చెన్నైలో కిలో వెండి ధర రూ.74,400 ఉండగా, ముంబైలో రూ.71,800, ఢిల్లీలో రూ.71,800, కోల్‌కతాలో రూ.71,800, హైదరాబాద్‌లో రూ.74,400, విజయవాడలో రూ.74,400, బెంగళూరులో రూన.74,400, కేరళలో రూ.74,400, పుణెలో కిలో వెండి ధర రూ.74,400 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!