గుడ్‌న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధరలు..!

గత రెండు నెలలుగా.. హెచ్చతగ్గులకు లోనవుతూ వస్తోన్న బంగారం.. మంగళవారం అక్టోబర్ 1వ తేదీ రోజు భారీగా తగ్గింది. దాదాపు ఒకటే రోజు వెయ్యికి పైగా దిగొచ్చింది. నిన్న మొన్నటివరకూ.. వందల రూపంలో.. తగ్గుతూ వున్నా.. మళ్లీ దానికి రెండింతలు పెరుగుతూ వచ్చింది. అయితే.. మంగళవారం ఒక్క రోజే 1000 రూపాయలు తగ్గడంపై.. బంగారం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం.. […]

గుడ్‌న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధరలు..!
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 1:33 PM

గత రెండు నెలలుగా.. హెచ్చతగ్గులకు లోనవుతూ వస్తోన్న బంగారం.. మంగళవారం అక్టోబర్ 1వ తేదీ రోజు భారీగా తగ్గింది. దాదాపు ఒకటే రోజు వెయ్యికి పైగా దిగొచ్చింది. నిన్న మొన్నటివరకూ.. వందల రూపంలో.. తగ్గుతూ వున్నా.. మళ్లీ దానికి రెండింతలు పెరుగుతూ వచ్చింది. అయితే.. మంగళవారం ఒక్క రోజే 1000 రూపాయలు తగ్గడంపై.. బంగారం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం.. 10 గ్రాముల ధర రూ.38,280లుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు, 10 గ్రాముల ధర రూ.35,280లుగా ఉంది. అలాగే.. దేశ రాజధాని ఢిల్లీలో.. 24 క్యారెట్స్, 10 గ్రాములు రూ.38,240లు కాగా.. దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో 10 గ్రాములు రూ.38,205లుగా ఉంది. ఇక చెన్నైలో.. కాస్త ఎక్కువగా రూ.38,350లుగా ఉంది. అలాగే.. కిలో వెండి హైదరాబాద్‌లో రూ.48,500లుగా ఉంది.

గత కొన్ని రోజులుగా.. పసిడి ధరలు తగ్గుతూ, పెరుగుతూ వస్తోన్నాయి. ఒకానొక టైంలో ఆల్‌టైం హై రికార్డుగా 40వేల బెంజ్ మార్క్‌ దాటిన బంగారం.. సడన్‌గా తగ్గుతూ వస్తోంది. మార్కెట్లో రూపాయి విలువ బాగా బలపడుతుండటంతో.. ఇలా పసిడి ధరలు తగ్గుతోన్నాయి. అలాగే.. ఇది పెళ్లిళ్ల సీజన్ కూడా కాకపోవడంతో.. డిమాండ్ లేక ధరలు ఇలా తగ్గుముఖం పడుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే.. దీనికి విరుద్ధంగా చమురు ధరలు (పెట్రోలు, డీజిల్) పెరుగుతోన్నాయి.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?