1985లో ముద్రించిన ఈ రూపాయికి 2.5 లక్షలు.. కానీ దానిపై ఈ గుర్తు ఉండాలి..

Rupee Coin: అనుకోకుండా మీ దగ్గర ఉంచుకున్న రూపాయి కాయిన్ మిమ్మల్ని ఒక్కోసారి కోటీశ్వరులను చేయవచ్చు. అవును ఇది నిజం.1985లో తయారు చేసిన హెచ్ మార్క్

1985లో ముద్రించిన ఈ రూపాయికి 2.5 లక్షలు.. కానీ దానిపై ఈ గుర్తు ఉండాలి..
Rupee Coin

Rupee Coin: అనుకోకుండా మీ దగ్గర ఉంచుకున్న రూపాయి కాయిన్ మిమ్మల్ని ఒక్కోసారి కోటీశ్వరులను చేయవచ్చు. అవును ఇది నిజం.1985లో తయారు చేసిన హెచ్ మార్క్ ఉన్న రూపాయి నాణెం మీ దగ్గర ఉంటే మీరు లక్షల రూపాయలు సంపాదించవచ్చు. DNA ఇండియా నివేదిక ప్రకారం.. మీ వద్ద 1985లో ముద్రించిన పాత రూపాయి నాణెం ఉంటే దానిపై H గుర్తు ఉంటే దానిని 2.5 లక్షల రూపాయలకు విక్రయించవచ్చు.

ఈ నాణెం UK నుంచి కూడా విడుదల
ఈ రూపాయి కాయిన్ అరుదైన నాణెం కాదని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే హెచ్ మార్క్ ఉన్న ఈ ఒక్క రూపాయి నాణెం ఇప్పుడు మీరు ఎక్కడైనా పొందవచ్చు. నివేదికల ప్రకారం ఈ రూపాయి నాణెం అన్ని భారతీయ ముద్రణాల ద్వారా విడుదల చేశారు. ఇది కాకుండా ఈ నాణెం యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన రెండు ముద్రణాల ద్వారా కూడా విడుదల చేయబడింది. ఈ రకమైన నాణెం చివరిగా 1991లో ముద్రించారు. దీని డిజైన్ 1982 నుంచి చెలామణిలోకి వచ్చింది. నాణెం బరువు 4.85 గ్రాములు. ఫెర్రిటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. ఈ నాణేనికి ఒకవైపు మొక్కజొన్న పంట ఉండగా, మరోవైపు అశోక స్తంభం ఉంటుంది. ఇది కాకుండా భారత్ అని రెండు వైపులా హిందీ, ఇంగ్లీషులో భాషలలో రాసి ఉంటుంది. 2.5 లక్షల రూపాయలకు వేలం వేయబడిన ఈ రూపాయి నాణెం అద్భుతమైనది అరుదైనది. మీ వద్ద కూడా ఇలాంటి నాణెం ఉంటే మీరు వెళ్లి లక్షల రూపాయలు సంపాదించవచ్చు.

గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. డిసెంబర్‌ నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ..! ఎవరికి లభిస్తుందంటే..?

అధికంగా దాహం వేస్తోందా.. పదే పదే నీరు తాగుతున్నారా.. అయితే ఈ వ్యాధి కావొచ్చు..!

గ్యాస్‌ సమస్య తరచూ వేధిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?


Published On - 4:25 pm, Sat, 27 November 21

Click on your DTH Provider to Add TV9 Telugu