కస్టమర్లకు ఎస్‌బీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్..!

దసరా పండుగకు ఎస్‌బీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సాధారణంగానే.. పండలకు.. షాపింగ్ మాల్స్, గోల్డ్ షాప్ యాజమాన్యాలు, కార్స్, బైక్స్‌ల సంస్థలు.. జనాలను ఆకర్షించడానికి పలు ఆఫర్లను, డిస్కౌంట్లను ప్రకటిస్తూ ఉంటాయి. కానీ.. ఈసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కస్టమర్లకు ఓ అద్భుతమైన శుభవార్తను చెప్పింది. హోమ్‌లోన్‌పై వడ్డీ రేటు 8.15 శాతం అని ప్రకటించింది. హోమ్ లోన్స్‌లో.. ఇంత అతి తక్కువ వడ్డీ రేటును ప్రకటించిన ఏకైక బ్యాంక్ ఎస్‌బీఐ. ఇప్పటి వరకు […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:40 pm, Sat, 28 September 19
కస్టమర్లకు ఎస్‌బీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్..!

దసరా పండుగకు ఎస్‌బీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సాధారణంగానే.. పండలకు.. షాపింగ్ మాల్స్, గోల్డ్ షాప్ యాజమాన్యాలు, కార్స్, బైక్స్‌ల సంస్థలు.. జనాలను ఆకర్షించడానికి పలు ఆఫర్లను, డిస్కౌంట్లను ప్రకటిస్తూ ఉంటాయి. కానీ.. ఈసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కస్టమర్లకు ఓ అద్భుతమైన శుభవార్తను చెప్పింది. హోమ్‌లోన్‌పై వడ్డీ రేటు 8.15 శాతం అని ప్రకటించింది. హోమ్ లోన్స్‌లో.. ఇంత అతి తక్కువ వడ్డీ రేటును ప్రకటించిన ఏకైక బ్యాంక్ ఎస్‌బీఐ. ఇప్పటి వరకు ఏ బ్యాంకు, ఏ సంస్థ హోమ్ లోన్స్‌కు ఇంత తక్కువ వడ్డీని ఆఫర్ చేయలేదు. ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ సిస్టమ్ పేరుతో ఈ వడ్డీ రేట్లను ప్రకటించింది ఎస్‌బీఐ. కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దరాఖాస్తు చేసుకునేవాళ్లు ఈ సారి తక్కువగా 8.15శాతం వడ్డీ రేటుకే హామ్ లోన్‌ పొందవచ్చు.