Fuel price today: కొనసాగుతున్న బాదుడు.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Petrol Diesel price today: చమరు కంపెనీలు వాహనదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే

Fuel price today: కొనసాగుతున్న బాదుడు.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Fuel Price Today
Follow us

|

Updated on: Jun 09, 2021 | 7:12 AM

Petrol Diesel price today: చమరు కంపెనీలు వాహనదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్‌ ధరలు వంద మార్క్ దాటాయి. తాజాగా పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 28 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా పెట్రోల్ ధరలు వందమార్క్‌కు చేరువులో ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో సెంచరీ మార్క్ దాటి దూసుకెళ్తున్నాయి. అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన నాటి నుంచి దేశంలో పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చాయి. గత నెలలో దాదాపు 16 సార్లు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా మళ్ల పెరుగుతుండటంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దేశవ్యాప్తంగా ధరలు ఎలాఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.

ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.94.76 కి చేరగా.. లీటర్ డీజిల్‌ ధర రూ.85.66కి చేరింది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.98, డీజిల్ రూ.92.99కు పెరిగింది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.23 ఉండగా.. డీజిల్‌ రూ.90.38గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.76గా.. డీజిల్‌ ధర రూ.88.51 గా ఉంది. బెంగళూరులో బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.92 డీజిల్‌ రూ.90.81 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.101.52 గా ఉండగా.. రూ. 95.91 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.99.69 ఉండగా.. డీజీల్ ధర రూ.94.03 గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర.98.48, లీటర్‌ డీజిల్‌ రూ.93.38 కు పెరిగింది.

Also Read:

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ గోల్డ్ రేట్స్..

Black Fungus: భయంతో చెట్లన్నీ నరికేస్తున్న ప్రజలు.. వారు చెప్పిన కారణం వింటే షాక్ అవ్వాల్సిందే..

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?