ఈ వాహనాలు ఉన్నవారికి గుడ్ న్యూస్… వ్యారంటీ, స‌ర్వీసింగ్ పీరియ‌డ్‌ను పొడిగించిన కంపెనీలు

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. కోవిడ్ దెబ్బతో అన్నివ‌ర్గాలు, రంగాల ప్ర‌జ‌లు ఆందోళ‌న‌ చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ప‌లు ఆటోమొబైల్ సంస్థ‌లు త‌మ క‌స్ట‌మ‌ర్లకు...

ఈ వాహనాలు ఉన్నవారికి గుడ్ న్యూస్... వ్యారంటీ, స‌ర్వీసింగ్ పీరియ‌డ్‌ను పొడిగించిన కంపెనీలు
Service Center
Follow us

|

Updated on: May 26, 2021 | 5:14 PM

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. కోవిడ్ దెబ్బతో అన్నివ‌ర్గాలు, రంగాల ప్ర‌జ‌లు ఆందోళ‌న‌ చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ప‌లు ఆటోమొబైల్ సంస్థ‌లు త‌మ క‌స్ట‌మ‌ర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. వ్యారంటీ, స‌ర్వీసింగ్ పీరియ‌డ్‌ను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. ఇందులో ముఖ్యంగా… మహీంద్రా అండ్ మహీంద్రా, ఆడి, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, హోండా మోటార్స్ సైకిల్స్ గడువును పెంచాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా…

మహీంద్రా అండ్ మహీంద్రా, దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వ్యారంటీ, సర్వీసింగ్ పీరియడ్‌ను జూలై 31వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ తన కస్టమర్లకు ఊరట కలిగించాయి.  ఏప్రిల్ 1 తేదీ నుంచి ఈ నెలాఖ‌రు వ‌ర‌కు వారంటీ గ‌డువు ముగిసే వారికి ఇది వ‌ర్తిస్తుందని తెలిపింది.

టాటా మోటార్స్…

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ జ‌ర్మ‌న్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడీ భార‌త్‌లోని త‌మ క‌స్ట‌మ‌ర్ల వారంటీ, స‌ర్వీస్ ప్లాన్స్‌ను జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తున్న‌ట్లు ప్రకటించింది. ఏప్రిల్, మే నెల‌ల్లో వారంటీ లేదా స‌ర్వీసింగ్ ప్లాన్స్ ముగిసే కార్ల‌కు ఈ పొడిగింపు అందుబాటులో ఉంటుంది. టాటా మోటార్స్ తమ కమర్షియల్ వెహికిల్స్ కస్టమర్ల వారంటీ, ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్‌ను జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కరోనాను నియంత్రించేందుకు పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.

బజాజ్ ఆటో మొబైల్స్…

బజాజ్ ఆటో మొబైల్స్ బజాజ్ ఆటో మొబైల్స్ తమ అన్ని బ్రాండ్స్ వాహనాలకు జూలై చివరి వరకు ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్ ముగిసే వాహనాలకు వర్తిస్తుంది. హోండా మోటార్స్ తన అన్ని మోడల్ బైక్స్, స్కూటర్ల వారంటీ, ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్‌ను జూలై నెలాఖరు వరకు పొడిగించింది. ఏప్రిల్ 1 నుండి మే 31 మధ్య వారంటీ గడువు ఉన్న వారికి ఇది వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి : కోవిద్ పాండమిక్ కారణంగా ఏప్రిల్ నుంచి 577 మంది అనాథలైన చిన్నారులు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడి

Etela New Profile Pick: ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ మార్చిన ఈటల రాజేందర్‌.. ఇప్పుడు తెలంగాణలో ఇదే పెద్ద చర్చ..

Covaxin Second Dose: నేటినుంచి కొవాగ్జిన్‌ రెండో డోసు..రెండు రోజుల్లో 90వేల మందికి టీకా వేస్తామన్న సింఘాల్‌

Etela Rajender: ఈటల బీజేపీలో చేరడం దాదాపు ఖరారు..! కేంద్ర నాయకత్వం నుంచి సిగ్నల్ రావడమే ఆలస్యం..

హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
నగిరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
నగిరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ నిషేధం
యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ నిషేధం
ట్రైన్ టిక్కెట్ కోసం లైన్‌లో నుంచోలేకపోతున్నారా..?
ట్రైన్ టిక్కెట్ కోసం లైన్‌లో నుంచోలేకపోతున్నారా..?
సీఎం రేవంత్ రెడ్దికి సవాలుగా ఆ రెండు నియోజకవర్గాలు..
సీఎం రేవంత్ రెడ్దికి సవాలుగా ఆ రెండు నియోజకవర్గాలు..
ప్రభాస్‏కు ఎక్కువగా కోపం తెప్పించే ఒకే ఒక వ్యక్తి అతడే..
ప్రభాస్‏కు ఎక్కువగా కోపం తెప్పించే ఒకే ఒక వ్యక్తి అతడే..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!