LPG: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలెర్ట్.. మారనున్న నిబంధనలు.. ఇకపై!

లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) సంస్థ సబ్సిడీ లేని సిలిండర్ల సంఖ్య విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

LPG: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలెర్ట్.. మారనున్న నిబంధనలు.. ఇకపై!
Lpg Cylinders
Follow us

|

Updated on: Sep 29, 2022 | 12:18 PM

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలెర్ట్. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) సంస్థ సబ్సిడీ లేని సిలిండర్ల సంఖ్య విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ కనెక్షన్ హోల్డర్ సంవత్సర కాలంలో 15 కంటే ఎక్కువ సిలిండర్లు బుక్ చేసుకోలేరని పేర్కొంది. అంతేకాకుండా నెలకు కేవలం రెండు సిలిండర్లు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే.. దేశీయ నాన్-సబ్సిడీ కనెక్షన్ హోల్డర్లు ఇప్పటివరకు తమకు ఇష్టం వచ్చినన్ని రీఫిల్స్ బుక్ చేసుకోవచ్చు. కానీ వినియోగదారులు సిలిండర్లను దుర్వినియోగం చేస్తున్నారని సరఫరాదారుల నుంచి పలు ఫిర్యాదుల వచ్చిన నేపధ్యంలో ఎల్పీజీ సంస్థ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

మరోవైపు కొత్త చట్టం ప్రకారం, సబ్సిడీ డొమెస్టిక్ గ్యాస్ కింద నమోదు చేసుకున్న వారికి సంవత్సరానికి పన్నెండు సిలిండర్లు మాత్రమే. ఒకవేళ అదనంగా సిలిండర్ల అవసరం ఉన్నట్లయితే.. వారు కచ్చితంగా సబ్సిడీ లేని సిలిండర్లను తీసుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ల ప్రకారం, ఒక కనెక్షన్ కింద ఒక నెలలో రెండు సిలిండర్లు మాత్రమే తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాప్ లిమిట్ దాటకూడదు.

కాగా, వినియోగదారునికి అదనపు గ్యాస్ సిలిండర్ అవసరం అయితే, అతడు/ఆమె అందుకు సంబంధించిన సరైన ప్రూఫ్‌ను చూపించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వినియోగదారుల క్యాప్ పరిమితి పెరుగుతుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..