Save Money: మీరు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి చాలు..

ఎంత పెద్ద ఆదాయం(Income) ఉన్నా అదే స్థాయిలో ఖర్చులు ఉంటే చివరికి ఏమి మిగలదు. నెలకు రూ.50 సంపాదించి.. అదే రూ.50 వేలు ఖర్చు పెడితే ఏముంటుంది...

Save Money: మీరు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి చాలు..
Money
Follow us

|

Updated on: Mar 08, 2022 | 6:51 PM

ఎంత పెద్ద ఆదాయం(Income) ఉన్నా అదే స్థాయిలో ఖర్చులు ఉంటే చివరికి ఏమి మిగలదు. నెలకు రూ.50 సంపాదించి.. అదేస్థాయిలో రూ.50 వేలు ఖర్చు పెడితే ఏముంటుంది. అందుకే పొదుపు చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. పొదుపు చేయాలంటే ఖర్చులు తగ్గించుకోవాలి.. మరి ఖర్చులు(expenses) ఎలా తగ్గించుకోవాలంటే.. ఇలా చేయండి చాలు కొంతలో కొంతన్న ఖర్చు తగ్గుతుంది. మీరు ముందుగా మీ డబ్బు లెక్కల్ని ఎప్పటికప్పుడు రాసుకోవాల్సి ఉంటంది. అంటే మీరు మీ డబ్బుకు సంబంధించి బడ్జెట్ తయారు చేసుకోవాలి. మీరు ఈ లెక్కలు రాసుకోవడానికి డైరీలు రాయాల్సిన పనిలేదు. దానికోసం ఇప్పుడు చాలా యాప్‌లు ఉన్నాయి. ఇవి మీకు ఖర్చు తగ్గించుకోవడానికి చాలా టిప్స్ అందిస్తాయి. ఉదాహరణకు వా ల్‌నట్, క్యాష్‌బుక్, మైమనీ యాప్‌లు ఉన్నాయి. ఇవి మీకు ఉపయోగపడొచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు జీతం తీసుకున్నప్పుడు దానిలో 20 శాతం నుంచి 30 శాతం పక్కన పెట్టాలి. అప్పుడు మీరు ఆ డబ్బు(Money)ను SIP లేదా లిక్వి డిటీ ఫండ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

అలాగే మీరు ఖర్చులు తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏమిటంటేయయ అవసరం లేకుంటే ఎలక్ట్రిక్ వస్తువులను ఎక్కువగా ఉపయోగించకండి. ఉదాహరణకు ఏసీ టెంపరేచర్ 24 డిగ్రీలకు సెట్ చేయండి. ఇలా చేస్తే మీరు సంవత్సరానికి రూ. 4,000 ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు వాతావరణానికి అనుగుణంగా మీ ఫ్రిజ్ కూలింగ్‌ను మార్చుకోవాలి. ఉపయోగంలో లేనప్పుడు మీ ల్యాప్‌టాప్/కంప్యూటర్‌ని షట్‌డౌన్ చేయండి. ఇంకొక విషయం.. మీరు ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఉపయోగించకుంటే వాటిని అన్‌ప్లగ్ చేయండి. ఎందుకంటే అది ప్లగిన్ చేస్తే.. పరికరం స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ కొంత కరెంట్ తీసుకుంటుంది.

మీరు మీ OTT, న్యూస్ యాప్స్, ఇతర ప్రీమియం యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ అవసరమా కాదా ఆలోచించుకోండి. ఎక్కువ యాప్‌లకు చెల్లించే బదులు మీరు క్రమం తప్పకుండా చూసే వాటికి మాత్రమే చెల్లించండి. స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం వంటి చెడు అలవాట్లు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మిమ్మల్ని ఫైనాన్షియల్‌గా కూడా నష్టపరుస్తాయి. మీరు వాటిని తగ్గించడం ద్వారా చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు. నెలలో రెండు మూడు సార్లు రెస్టారెంట్ కు వెళ్లడం.. బయట తినడం వంటి పనులు చేస్తుంటే వాటిని తగ్గించుకోండి. వారానికి ఒకసారి బయట నుంచి ఆర్డర్ చేసుకొండి. దీనివలన మీ డబ్బు ఆదా అవుతుంది. మీ క్రెడిట్ కార్డ్ బిల్లును ఇన్‌టైమ్‌లో పే చేయండి. మీరు చెల్లింపు ఒక్క రోజు లేట్‌ అయినా పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. మంచి ఎనర్జీ రేటింగ్ ఉన్న పరికరాలనే ఉపయోగించండి. అవి కొంచెం ఖరీదైనవి కావచ్చు. కానీ అవి లాంగ్‌లైఫ్ వస్తాయి. రవాణాపై డబ్బు ఆదా చేయడంతో మీరు పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చు. కార్ పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించడం వల్ల కాస్త డబ్బు ఆదా ఆవుతుంది. డబ్బును ఆదా చేయడానికి మరో ఉత్తమ మార్గం.. అనవసరమైన షాపింగ్‌ను తగ్గించుకోవడం.

Read Also… Gold Rates: పైపైకి పోతున్న ప్రీషియస్ మెటల్ ధర.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!