Gold-Silver Rates Today : పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా ఉన్న వెండి.. ఈ రోజు ప్రధాన నగరాల్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయంటే..?

Gold And Silver Rates Today : దేశ వ్యాప్తంగా బంగారం ధర పెరిగితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా స్వల్ప మార్పులు

  • uppula Raju
  • Publish Date - 5:12 am, Wed, 7 April 21
Gold-Silver Rates Today : పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా ఉన్న వెండి.. ఈ రోజు ప్రధాన నగరాల్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయంటే..?
Gold & Silver

Gold And Silver Rates Today : దేశ వ్యాప్తంగా బంగారం ధర పెరిగితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతకొన్ని రోజులగా మళ్లీ ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఒకానొక సమయంలో రూ. 55 వేలకు చేరుకున్న తులం బంగారం ధర ఇప్పుడు మళ్లీ రూ.47 వేలకు దిగువకు చేరుకుంది. ఇక తాజాగా బుధవారం బంగారం, వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..

* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 140 పెరిగి.. 44,550గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 48,600 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 65,000గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 44,200 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,200 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,000 గా ఉంది.

* కర్నాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,400 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,250 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 65,000 గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,570 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,450 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,300గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,400 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,250 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,300 గా ఉంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,400 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,250 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 69,300 గా ఉంది.

* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,400 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,250 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 69,300గా ఉంది.

Narang set to Marry: ఓ ఇంటివాడు కాబోతున్న స్టార్​ షూటర్​ గగన్ నారంగ్​.. 21న హైదరాబాద్‌లోని ఒక స్టార్‌ హోటల్లో వివాహం

వైసీపీ సర్కారుకి హైకోర్టు తీర్పు చెంపపెట్టన్న బాబు, ఎన్నికల సంఘం ప్రభుత్వానికి రబ్బరు స్టాంపులా మారకూడదని హితవు

పీపీఈ కిట్‌లో వచ్చి ఓటేసిన ఎంపీ కనిమొళి.. మీడియాకు విజయ సంకేతం చూపించి తిరిగి అంబులెన్స్‌లోకి..