Gold-Silver Rates Today : బంగారం, వెండి ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు.. ఈ రోజు గోల్డ్‌, సిల్వర్‌ రేట్ ఎలా ఉందంటే..?

Gold And Silver Rates Today : దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు హెచ్చు, తగ్గులు చోటుచేసుకున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇక గతకొన్ని రోజులగా

Gold-Silver Rates Today : బంగారం, వెండి ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు.. ఈ రోజు గోల్డ్‌, సిల్వర్‌ రేట్ ఎలా ఉందంటే..?
Gold Price
Follow us

|

Updated on: Apr 06, 2021 | 5:08 AM

Gold And Silver Rates Today : దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు హెచ్చు, తగ్గులు చోటుచేసుకున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇక గతకొన్ని రోజులగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒకానొక సమయంలో రూ. 55 వేలకు చేరుకున్న తులం బంగారం ధర ఇప్పుడు మళ్లీ రూ.47 వేలకు దిగువకు చేరుకుంది. ఇక తాజాగా మంగళవారం బంగారం, వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..

* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 10 పెరిగి.. 44,410గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 48,450 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 65,000గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 44,200 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,200 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,000 గా ఉంది.

* కర్నాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,260 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,100 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 65,900 గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,580 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,460 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,300గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,260 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,100 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,300 గా ఉంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,260 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,100 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 69,300 గా ఉంది.

* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,260 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,100 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 69,300గా ఉంది.

AP Govt Declares Holiday : ఏపీలో ఆ రెండు రోజులు సెలవు.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌.. ఎందుకో తెలుసా..?

JC Prabhakar Reddy comments: అవును ఆయన స్పెషల్.. అవును ఆయన మాటలు మరీ స్పెషల్.. అడిగి బుక్కైన సిటిజన్

Yogurt: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?.. ఇలా చేయండి.. భారీ ఉపశమనం పొందండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?