విహారయాత్రలో విషాదం… బ్రిడ్జిపై నుంచి నదిలో పడ్డ బస్సు.. ఐదుగురు దుర్మరణం..

విహారయాత్రకు బయలుదేరిన వారిని తీవ్ర విషాదం నింపింది. మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది.

విహారయాత్రలో విషాదం... బ్రిడ్జిపై నుంచి నదిలో పడ్డ బస్సు.. ఐదుగురు దుర్మరణం..
Follow us

|

Updated on: Nov 14, 2020 | 11:00 PM

విహారయాత్రకు బయలుదేరిన వారిని తీవ్ర విషాదం నింపింది. మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. సతారా జిల్లాలోని కరాడ్ పట్టణ సమీపంలో బస్సు బ్రిడ్జిపైనుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం పాలవగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. విహారయాత్ర కోసం గోవాకు బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. బాధితులందరూ నవీ ముంబైలోని వాషి నివాసితులుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.

పూణే-బెంగళూరు రహదారిపై ఉంబ్రాజ్ వద్ద శనివారం ఉదయం వేగంగా వెళ్తున్న బస్సుపై డ్రైవర్‌ రింకు సాహు నియంత్రణ కోల్పోయాడు. దాంతో బస్సు వంతెనపై నుంచి 40 అడుగుల కింద ఉన్న పొడి తారాలే నదిలో పడిపోయింది. దీంతో చాలా మంది ప్రయాణికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు ఉషా నాయర్ (40), మధుసూదన్ నాయర్ (42), ఆదిత్య నాయర్ (23), సజన్ నాయర్ (35), ఆరవ్ నాయర్ (3) గా పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌తో పాటు గాయపడిన వ్యక్తులను కరాడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్‌పై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద, మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు