‘తన చావు వార్త’పై యువ నటుడి వ్యంగ్య స్పందన

నటుడు, బుల్‌బుల్‌ ఫేమ్‌ అవినాష్‌ తివారీ మరణించినట్లు ఇటీవల కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించిన ఈ నటుడు ఆ వార్తలను ఖండించారు.

'తన చావు వార్త'పై యువ నటుడి వ్యంగ్య స్పందన
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2020 | 1:24 PM

బుల్‌బుల్‌ ఫేమ్, నటుడు‌ అవినాష్‌ తివారీ మరణించినట్లు ఇటీవల కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించిన ఈ నటుడు ఆ వార్తలను ఖండించారు. ”అంత త్వరగా వెళ్లనులెండి. ఇలా వార్తలను పుట్టించే వారు ఎక్కడి నుంచో వస్తారో తెలీదు. కొంచెం స్టాండర్డ్‌ని పెంచుకోండి. థ్యాంక్యు” అని కామెంట్ పెట్టారు. ఈ మేరకు తాను చనిపోయాడంటూ రాసిన ఓ ఆర్టికల్‌ను ఆయన షేర్ చేశారు. అయితే ఆ తరువాత ఆ న్యూస్‌ని వెబ్‌సెట్‌ తొలగించింది.

కాగా తూ హే మేరా సండే మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్‌.. లైలా మజ్ను, గోస్ట్ స్టోరీస్‌, బుల్‌బుల్‌ చిత్రాల్లో నటించి గుర్తింపును తెచ్చుకున్నారు. పరిణితీ చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ద గర్ల్‌ ఆన్ ద ట్రైన్ చిత్రంలోనూ అవినాష్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా