Union Budget 1970: బడ్జెట్ చదువుతూ పార్లమెంట్‌లో సారీ చెప్పిన ఇందిరాగాంధీ.. ఎందుకో తెలుసా?

1970లో ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా.. మొరార్జీ దేశాయ్ ఆకస్మిక రాజీనామాతో, ఆమె ఆర్థిక మంత్రిత్వ శాఖను స్వీకరించారు. ఫిబ్రవరి 28 న బడ్జెట్ సమర్పించడానికి వచ్చారు.

Union Budget 1970: బడ్జెట్ చదువుతూ పార్లమెంట్‌లో సారీ చెప్పిన ఇందిరాగాంధీ.. ఎందుకో తెలుసా?
Indira Gandhi
Follow us

|

Updated on: Feb 01, 2023 | 9:06 AM

1970లో ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా.. మొరార్జీ దేశాయ్ ఆకస్మిక రాజీనామాతో, ఆమె ఆర్థిక మంత్రిత్వ శాఖను స్వీకరించారు. ఫిబ్రవరి 28 న బడ్జెట్ సమర్పించడానికి వచ్చారు. ప్రజలు ఆమె మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఎదురుచూశారు. ఆమె ప్రసంగానికి లేచి నిలబడితే చప్పట్లు మారుమోగాయి. కానీ ఆమె నన్ను క్షమించండి అని చెప్పడంతో ఒక్కసారిగా నిశ్శబ్దం వ్యాపించింది. అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. ఇందిర చిరునవ్వుతో ‘సారీ, ఈసారి సిగరెట్ తాగేవారి జేబుల భారం పెంచబోతున్నాను’ అని పదే పదే చెప్పారు. విపక్షాలకు అప్పుడు విషయం అర్థమైంది. గాంధీ.. సిగరెట్లపై 3% పన్నును 22%కి పెంచారు. సిగరెట్లపై పన్ను ఏకంగా 633% పెరిగింది. ఈ వార్త తెలిసిన వెంటనే దేశవ్యాప్తంగా అందరి ఇళ్ళల్లో మహిళలు హర్షాన్ని వ్యక్తం చేసినట్లు అప్పట్లో మీడియా రిపోర్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే