Budget 2021-22: వేటి ధరలు పెరగనున్నాయి.. వేటి ధరలు తగ్గనున్నాయి.. తెలుసుకుందాం పదండి…

Budget 2021-22: పార్లమెంట్​లో వార్షిక బడ్జెట్​ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఈ సందర్బంగా.. బడ్జెట్​ 2021-22 ప్రతిపాదనలు ప్రధానంగా ఆరు కీలక అంశాలపై ఆధారపడి ఉన్నట్లు చెప్పారు.

Budget 2021-22: వేటి ధరలు పెరగనున్నాయి.. వేటి ధరలు తగ్గనున్నాయి.. తెలుసుకుందాం పదండి...
Follow us

|

Updated on: Feb 01, 2021 | 1:52 PM

పార్లమెంట్​లో వార్షిక బడ్జెట్​ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఈ సందర్బంగా.. బడ్జెట్​ 2021-22 ప్రతిపాదనలు ప్రధానంగా ఆరు కీలక అంశాలపై ఆధారపడి ఉన్నట్లు చెప్పారు. ఆరోగ్యం-శ్రేయస్సు, భౌతిక, ఆర్థిక మూలధనం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, మానవ సంక్షేమ మూలధనం, మినిమమ్​ గవర్నమెంట్​-మాక్సిమమ్​ గవర్నెన్స్​ ప్రధానంగా తీసుకున్నట్లు ​తెలిపారు.  బడ్జెట్ ప్రాతిపదికన వేటి ధరలు పెరగనున్నాయి.. వేటి ధరలు తగ్గనున్నాయో నిపుణుల అంచనాలను చూద్దాం..

  1. పెరగనున్న కార్ల స్పేర్ పార్ట్స్ ధరలు
  2. వెండి, బంగారం ధరలు తగ్గే ఛాన్స్
  3. తగ్గనున్న లెదర్ పర్సులు, బూట్ల ధరలు
  4. పెరగనున్న సెల్‌ఫోన్ ధరలు ( మొబైల్ పార్ట్స్ మీద 2.5 శాతం కస్టమ్స్ డ్యూటీ)
  5. స్వదేశీ దుస్తుల ధరలు తగ్గనున్నాయి
  6. సోలార్ లాంతర్ల ధరలు తగ్గనున్నాయి
  7. రాగి ధరలు తగ్గనున్నాయి
  8. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
  9. పెరగనున్న ఆల్యహాల్ ధరలు
  10. పెరగనున్న సోయా, సన్‌ఫ్లవర్ వంటనూనెల ధరలు
  11. పెరగనున్న ఫెర్టిలైజర్స్ ధరలు
  12. బఠానీ, కాబూలీ, శెనగల ధరలు పెరగనున్నాయి

Also Read: Union Budget 2021 Telugu Live: కేంద్ర బడ్జెట్ హైలైట్స్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్