BSNL Plan Extension: బీఎస్ఎన్ఎల్ రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్.. ఇక నుంచి అన్‌లిమిటెడ్ కాల్స్‌.. రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ పొడిగింపు..

BSNL Plan Extension: ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తన రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్‌లో భాగంగా రూ .699

BSNL Plan Extension: బీఎస్ఎన్ఎల్ రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్.. ఇక నుంచి అన్‌లిమిటెడ్ కాల్స్‌.. రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ పొడిగింపు..
Follow us

|

Updated on: Jan 26, 2021 | 5:02 AM

BSNL Plan Extension: ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తన రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్‌లో భాగంగా రూ .699 ప్రీపెయిడ్ ప్లాన్‌ను మరిన్ని టెలికాం సర్కిల్‌లలో అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌ను 2020 మేలో ప్రవేశపెట్టింది. ఆ స‌మ‌యంలో ఇది కొన్ని స‌ర్కిళ్ల ప‌రిధిలో మాత్రమే ఉండ‌గా జనవరి 25, 2021 నుండి అన్ని స‌ర్కిళ్ల వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది.

బిఎస్‌ఎన్‌ఎల్ తన రూ .699 ప్రీపెయిడ్ ప్లాన్ అవైల‌బిలిటీని పొడిగించింది. ఇప్పటివరకు అందుబాటులో లేని కేరళ సర్కిల్‌లో కూడా ప్రీపెయిడ్ ప్లాన్లను బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు రోజువారీ 0.5GB హై-స్పీడ్ డేటాను పొందుతారు, ఆ తరువాత వేగం 80 Kbps కు తగ్గించబడుతుంది. 160 రోజుల సుదీర్ఘ వాలిడిటీ ఉంటుంది. ఎటువంటి FUP పరిమితులు లేకుండా అపరిమిత వాయిస్ కాల్స్ తోపాటు రోజుకు 100SMS ని అందిస్తుంది. డేటా అంత‌గా అవ‌స‌రం లేకుండా ఎక్కువ కాల్స్ చేయాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ చాలా అనువుగా ఉంటుంది.

మీరు వాహనం కొని 8 ఏళ్లు గడిచాయా! అయితే కచ్చితంగా మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. లేదంటే జేబుకు చిల్లు తప్పదు..

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..